ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్
స్వరూపం
ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐ.ఆర్.ఎఫ్) ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే లాభాపేక్ష లేని ఒక స్వచ్ఛంద సంస్థ. దీని రూపకర్త, స్థాపకుడు ప్రసిద్ధ ఇస్లామీయ పండితుడు, వ్యాసకర్త, వక్త జాకిర్ నాయక్.1992 లో దీని మహిళా విభాగము ఏర్పాటైంది. జాకిర్ నాయక్ సతీమణి ఫర్హత్ నాయక్ నాయకత్వంలో ఇది పనిచేస్తోంది. ప్రస్తుతము ఐ.ఆర్.ఎఫ్ ఛైర్మన్ గా డాక్టర్ మహమ్మద్ నాయక్ వ్యవహరిస్తున్నారు.[1]
ప్రధాన కార్యక్రమాలు
[మార్చు]ఈ సంస్థ ప్రధానంగా ఇస్లాం పట్ల ఏర్పడ్డ అపోహలను పారద్రోలడంలో కృషి చేస్తున్నది. దీని కార్యక్రమాలు పీస్ టీవీ ద్వారా ప్రసారం కాబడుతున్నాయి.
నిషేధం
[మార్చు]వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ ప్రోత్సహించిన ఎన్జీఓను ఐదేళ్లపాటు ఉగ్రవాద నిరోధక చట్టం కింద చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Pandey, Devesh K. (2016-07-09). "Zakir Naik's UK-registered Foundation under scanner". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-09-18.
- ↑ "Modi govt bans Zakir Naik's NGO Islamic Research Foundation for 5 years - India News , Firstpost". Firstpost. 2016-11-15. Retrieved 2020-09-18.