ఇసుకపల్లి దక్షిణామూర్తి
స్వరూపం
ఇసుకపల్లి దక్షిణామూర్తి | |
---|---|
జననం | ఇసుకపల్లి దక్షిణామూర్తి 1934, జనవరి 16 కృష్ణా జిల్లా, మచిలీపట్నం |
ప్రసిద్ధి | కథారచయిత |
మతం | హిందూ |
ఇసుకపల్లి దక్షిణామూర్తి[1] ప్రముఖ కథారచయిత. రంజని తెలుగు సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇతడు 1934, జనవరి 16వ తేదీన కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ పట్టాపొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. చేశాడు.
రచనలు
[మార్చు]కథలు
[మార్చు]- అదృష్టానికి అవతల
- అన్వేషితులు
- అభ్యాగతి
- ఆంబోతు
- ఇద్దరు గొప్పవాళ్లు
- ఈ ప్లాటు అమ్మకానికి కాదు
- ఊరి పంపు ముచ్చటలు
- ఓటికుండలు
- కథల్లో మనుషలు
- కాజీపేట జంక్షన్
- గాలిమేడ
- చక్కని చుక్క
- చిదంబర రహస్యం
- జీవనయానం
- డార్విన్ కొడుకు
- తనదాకా వస్తే
- తెలివి తక్కువ వాడు
- దిగవలసిన రైలు
- దెయ్యాలతో ఒక రాత్రి
- దేశం బాగుపడాలంటే
- ధర్మపత్ని
- నిశ్శంక వారమ్మాయి
- న్యూసెన్స్
- పరమపదసొపానము
- పరీక్ష నేర్పిన పాఠం
- పెళ్లయిందా
- పొరపాటు
- ప్రతీకారం
- ప్రేమ సరఫరా
- బంధాలు బాంధవ్యాలు
- బహిష్కృతుడు
- బిచ్చగాడు
- భర్తృక
- మారని మనుష్యులు
- ముగింపు
- ముద్దూ-మురిపెమూ
- రెండుజడల అమ్మాయి
- రొయ్యకు లేదా!!
- వానకురిసే ముందు
- విశ్వాసహీనులు
- శివుణ్ణి కుట్టిన చీమ
- శుభఘడియలు
- సరాగరాగం
- సాక్షి
- స్వయం పరిణయం
- స్వర్గానికి బెత్తెడు
- స్వామీజీ
- ఉదంత హీనులు
కథాసంకలనాలు
[మార్చు]- దిగవలసిన రైలు
- ఇసుకపల్లి దక్షిణామూర్తి కథలు
నవలలు
[మార్చు]- చీకటి తెరలు
- బ్రతుకు బాట
- కళ్యాణం వస్తే ఆగదు
రేడియో నాటకాలు
[మార్చు]కవితలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kartik, Chandra Dut (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 261. ISBN 81-260-0873-3.