ఇషా రిఖి
స్వరూపం
ఇషా రిఖి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
ఎత్తు | 1.68 మీ. (5 అ. 6 అం.) |
తల్లిదండ్రులు | ప్రదీప్ కుమార్ (తండ్రి) పూనమ్ రిఖి (తల్లి) |
ఇషా రిఖి, పంజాబి సినిమా నటి, మోడల్.[1][2] 2013లో వచ్చిన జట్ బాయ్స్ పుట్ జట్టన్ దే అనే పంజాబీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2014లో హ్యాపీ గో లక్కీ, మేరే యార్ కమీనీ సినిమాలు,[3] 2015లో వాట్ ది జాట్ సినిమాలలో నటించింది.[4] 2016లో గిప్పీ గ్రెవాల్, అమీ విర్క్ నటించిన అర్దాస్ కూడా మంచి పాత్రను పోషించింది.[5] "నవాబ్జాదే" అనే సినిమాతో బాలీవుడ్ సినిమారంగం[6][7] లో ప్రవేశించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2012 | జాట్ అండ్ జూలియట్ | ట్వింకిల్ | అతిథి పాత్ర |
2013 | జట్ బాయ్స్ పుట్ జట్టా దే | సీరత్ | |
2014 | హ్యాపీ గో లక్కీ | సీరత్ | |
బడే చంగయ్ నే మేరే యార్ కమినే | సిమ్రాన్ | ||
2015 | ఏం జాట్! ! | సప్నా | |
2016 | అర్దాస్ | మన్నత్ | |
దేశీ ముండే | సిమ్రాన్ | ||
2018 | నవాబ్జాదే | శీతల్ | హిందీ సినిమా |
2019 | మిండో తసీల్దార్ని [8] | జీతో | పంజాబీ సినిమా |
మూలాలు
[మార్చు]- ↑ "Isha Rikhi: Would love to do Romantic Roles". The Times of India. 4 December 2015. Retrieved 2022-04-27.
- ↑ Kritika Kapoor (21 April 2015). "Punjabi actress Isha Rikhi wants to get romantic!". BollywoodDhamaka.in. Archived from the original on 2016-05-05. Retrieved 2022-04-27.
- ↑ BookMyShow. "Happy Go Lucky Movie (2014) | Reviews, Cast & Release Date in". BookMyShow (in ఇంగ్లీష్). Retrieved 2022-04-27.
- ↑ Mere Yaar Kaminey Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2022-04-27
- ↑ "Ardaas (2016) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2018-09-24. Retrieved 2022-04-27.
- ↑ "Remo D'Souza's Nawaabzaade heroine wants an Imtiaz Ali film". Hindustan Times (in ఇంగ్లీష్). 6 July 2018. Retrieved 2022-04-27.
- ↑ "Archived copy". timesofindia.indiatimes.com. Archived from the original on 5 September 2018. Retrieved 2022-04-27.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Mindo Taseeldarni (2019)". IMDb (in ఇంగ్లీష్). 28 June 2019. Retrieved 2022-04-27.