ఇల్లు ఇల్లాలు (1972 తెలుగు సినిమా)
స్వరూపం
ఇల్లు ఇల్లాలు (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ కృష్ణంరాజు, గుమ్మడి కాంతారావు రాజబాబు, వాణిశ్రీ, రమాప్రభ, సూర్యకాంతం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | నందిని ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- ఆకు పచ్చని చేలు అల్లో నేరెళ్ళు ఆపైన పైరగాలి ఆల్లోనేరెళ్ళు - పి.సుశీల - రచన: సినారె
- ఆలు మగల అన్యోన్యం అంతులేని ఆనందం పండిన వలపుల - పి.సుశీల - రచన: ఆరుద్ర
- ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలె ఇంటికి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: అప్పలాచార్య
- పల్లెటూరు మన భాగ్యసీమరా పాడిపంట- పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు
- వినరా సూరమ్మ కూతురు మగడా - ఎస్.జానకి, రాజబాబు - రచన: అప్పలాచార్య
- హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ ఆడేక చూపించు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)