Jump to content

ఇరా దూబే

వికీపీడియా నుండి
ఇరా దూబే
లక్మీ ఫ్యాషన్ వీక్ 2017 లో దుబే
జననం
ఢిల్లీ , భారతదేశం
జాతీయత భారతీయురాలు
వృత్తినటి
తల్లిదండ్రులు
బంధువులునేహా దూబే (సోదరి)
లుషిన్ దూబే (అత్త)

ఇరా దుబే భారతదేశానికి చెందిన సినిమా, టీవీ, థియేటర్ నటి.[1] ఆమె 2007లో మ్యారిగోల్డ్ సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్ (2009), 2010లో రాజ్‌శ్రీ ఓజా దర్శకత్వం వహించిన ఐషా సినిమాలో నటించింది.[2][3]

ఇరా దుబే ప్రస్తుతం జీ టీవీలో ఎ టేబుల్ ఫర్ టూ అనే షోను నిర్వహిస్తుంది.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు రెఫ్
2007 మ్యారిగోల్డ్
2009 ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్ అర్చన కపూర్
2010 ఆయేషా పింకీ బోస్
2011 టర్నింగ్ 30!!! యామిని పుంజ్వానీ
2012 ఎమ్ క్రీమ్ జే [5][6]
2015 దిల్లీవాలి జాలిమ్ గర్ల్‌ఫ్రెండ్ నిమ్మీ [7]
2015 ఐసా యే జహాన్ అనన్య సైకియా
2016 డియర్ జిందగీ ఫాతిమా/ఫ్యాటీ [8][9]
2017 షెహ్జార్ మరియం [10]
2022 ది డాటర్ చిన్నది [11]

టెలివిజన్ & వెబ్ సిరీస్‌లు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక ప్రస్తావనలు
2000 సంవత్సరం అప్నా అప్నా స్టైల్ కవిత జీ టీవీ
2019 రస్కిన్ బాండ్ రాసిన పార్చయీ- ఘోస్ట్ స్టోరీస్ రీమా/రోజీ జీ5
2021, 2023 పాట్‌లక్ ఆకాంక్ష శాస్త్రి సోనీ లివ్ [12]
2023- స్కూప్ అనితా మోహన్ నెట్‌ఫ్లిక్స్ [13]
2024- ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ ఫాతిమా జిన్నా సోనీలైవ్ [14][15]

మూలాలు

[మార్చు]
  1. "Ira Dubey". Archived from the original on 8 August 2018.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  2. Nilanjana Basu. "Ira Dubey Travels To Her Favourite Destination In Her Dreams, Asks "What's The Harm?"". NDTV.com.
  3. "Theatre artiste Lillete Dubey brings three of her well-known plays to Bengaluru". indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  4. "A Table For Two Season 2 Promo: Ira Dubey Returns With New Stars, New Conversations, And The Same Fun - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 1 April 2021. Retrieved 14 June 2023.
  5. "M Cream movie review: Ira Dubey, Imaad Shah starrer is interesting but pretentious". The Indian Express (in ఇంగ్లీష్). 22 July 2016. Retrieved 14 June 2023.
  6. "M Cream director viewed me against the typical: Ira Dubey". india.com (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  7. "Theatre actress 'Ira Dubey' has three upcoming films". The Indian Express (in ఇంగ్లీష్). 6 March 2015. Retrieved 14 June 2023.
  8. "Theatre's a kind of addiction, says Ira Dubey". The Asian Age. 26 November 2016. Retrieved 14 June 2023.
  9. Ahuja, Poonam (25 November 2016). "Dear Zindagi reminds you to be true to your friendship: Ira Dubey". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  10. Ramnath, Nandini (7 December 2017). "In movie 'Shehjar', a Kashmiri family arrives in Mumbai on a mysterious mission". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  11. "Short film The Daughter to screen at Dharamshala International Film Festival 2022 on November 4". The Telegraph (India) (in ఇంగ్లీష్). Retrieved 19 August 2023.
  12. "Cyrus Sahukar on Reuniting With Ira Dubey For Potluck: Got Many Sweet Messages From Aisha Fans". News18 (in ఇంగ్లీష్). 8 September 2021. Retrieved 14 June 2023.
  13. "A Tale Of Loss, Love & Nostalgia, This Short Film With Ira Dubey & Naseeruddin Shah Is A Must Watch". ScoopWhoop (in ఇంగ్లీష్). 3 May 2020. Retrieved 14 June 2023.
  14. "Arif Zakaria, Ira Dubey play the Jinnahs in Nikkhil Advani's 'Freedom at Midnight'". India Today (in ఇంగ్లీష్). 11 May 2024. Retrieved 26 June 2024.
  15. Ramachandran, Naman (2 May 2024). "SonyLIV Unveils Cast, First Look for Indian Independence Saga 'Freedom at Midnight' (EXCLUSIVE)". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 26 June 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఇరా_దూబే&oldid=4423037" నుండి వెలికితీశారు