ఇన్సులిన్
ఇన్సులిన్ అనేది ప్రోటీన్ హార్మోన్[permanent dead link], ఇది రక్తంలో అధిక గ్లూకోజ్[permanent dead link] పరిమాణం లో ఉన్నప్పుడు చికిత్సకు మందు[permanent dead link]గా ఉపయోగించబడుతుంది.[1] దీనిని వివిధ రకాల మధుమేహ సమస్యలకు వాడుతారు.
Vials of insulin | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Humulin, Novolin, Insuman, others |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682611 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B (US) |
చట్టపరమైన స్థితి | RX only (CA) OTC (US) |
Routes | Subcutaneous, intravenous, intramuscular, inhaled |
Identifiers | |
ATC code | ? |
Chemical data | |
Formula | ? |
Mol. mass | 5793.5999 g/mol |
Physical data | |
Density | 1.09[2] g/cm³ |
Melt. point | 233 °C (451 °F) [3] |
- డయాబెటిస్[permanent dead link] మెల్లిటస్ టైప్ 1,
- డయాబెటీస్ మెల్లిటాస్ టైప్ 2,
- గర్భధారణ మధుమేహం
- డయాబెటిక్ కీటోయాసిడోసిస్
- హైపర్ఆస్మోలార్ హైపర్ గ్లైసిమిక్ స్థితులు.[1]
- అధికరక్త పొటాషియం[permanent dead link] స్థాయిలకు చికిత్స చేయడానికి గ్లూకోజ్[permanent dead link] పాటు దీనిని కూడా ఉపయోగిస్తారు .[4]
సాధారణంగా దీనిని చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు, కానీ కొన్ని రకాలను సిర లేదా కండరాలలోకి ఇంజెక్షన్ చేయడం ద్వారా కూడా ఉపయోగించవచ్చు. తక్కువ రక్తంలో చక్కెర తగ్గడం అనేది సాధారణమైన దుష్ప్రభావాలు. ఇతర దుష్ప్రభావాలలో ఇంజెక్షన్ ప్రదేశాలలో నొప్పి లేదా చర్మముపై మార్పులు, రక్తంలో పొటాషియం తగ్గడం, అలెర్జీ[permanent dead link] వంటి ప్రతిచర్యలు ఉండవచ్చు. గర్భధారణ సమయంలో ఈ మందు ఉపయోగించడం అనేది శిశువుకు సాపేక్షంగా సురక్షితం.[5]
పందులు[permanent dead link] లేదా ఆవుల[permanent dead link] క్లోమం[permanent dead link] నుండి ఇన్సులిన్ తయారు చేయవచ్చు. పందుల వెర్షన్లను సవరించడం లేదా రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా మానవ వెర్షన్లను తయారు చేయవచ్చు.[6] ప్రధానంగా ఇది మూడు రకాలలో వస్తుంది. సాధారణ ఇన్సులిన్, మధ్యస్థంగా పనిచేసే (ఇంటర్మీడియట్-యాక్టింగ్ అంటే న్యూట్రల్ ప్రోటామిన్ హెగెడార్న్-NPH ) ఇన్సులిన్, దీర్ఘకాలం పనిచేసే (ఇన్సులిన్ గ్లార్జిన్ వంటివి).[6]
1922లో కెనడా[permanent dead link]లో చార్లెస్ బెస్ట్[permanent dead link], ఫ్రెడెరిక్ బాంటింగ్ మొట్టమొదటగా ఇన్సులిన్ ని ఔషధంగా ఉపయోగించారు.[7][8] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అత్యవసర ఔషధాల జాబితా ఉంది .[9] అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటు ధర 1000 iu (సాధారణ ఇన్సులిన్ 34.7 mg) కు US $2 నుండి $11 ఇంకా NPH ఇన్సులిన్ 1,000 iu (సుమారు $2 నుండి 11).[10][11] యునైటెడ్ కింగ్డమ్ లో 1,000 iu రెగ్యులర్ లేదా NPH ఇన్సులిన్ కు NHS £7.5 ఖర్చు అవుతుంది, అయితే ఈ ఇన్సులిన్ గ్లార్జిన్ £31 ఖర్చు అవుతుంది.[12] యునైటెడ్ స్టేట్స్ లో 2024 నాటికి ఇన్సులిన్ ధర నెలకు సుమారు US $35 కు తగ్గింది.[13] 2017 లో, మానవ ఇన్సులిన్ యునైటెడ్ స్టేట్స్ అత్యంత ఎక్కువగా అంటే పది మిలియన్లకు పైగా ప్రిస్క్రిప్షన్లతో సూచించిన 73వ ఔషధం, .[14][15]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 American Society of Health-System Pharmacists. "Insulin Human". www.drugs.com. Archived from the original on 22 October 2016. Retrieved 1 January 2017.
- ↑ Harding MM, Hodgkin DC, Kennedy AF, O'Conor A, Weitzmann PD (March 1966). "The crystal structure of insulin. II. An investigation of rhombohedral zinc insulin crystals and a report of other crystalline forms". Journal of Molecular Biology. 16 (1): 212–26. doi:10.1016/S0022-2836(66)80274-7. PMID 5917731.
- ↑ Abel JJ (February 1926). "Crystalline Insulin". Proceedings of the National Academy of Sciences of the United States of America. 12 (2): 132–6. Bibcode:1926PNAS...12..132A. doi:10.1073/pnas.12.2.132. PMC 1084434. PMID 16587069.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ American Society of Health-System Pharmacists. "Insulin Human". www.drugs.com. Archived from the original on 22 October 2016. Retrieved 1 January 2017.
- ↑ 6.0 6.1 British national formulary: BNF 69 (69 ed.). British Medical Association. 2015. pp. 464–472. ISBN 9780857111562.
- ↑ "Frederick Banting, Charles Best, James Collip, and John Macleod". Science History Institute. June 2016. Archived from the original on 1 December 2018. Retrieved 22 August 2018.
- ↑ Fleishman, Joel L.; Kohler, J. Scott; Schindler, Steven (2009). Casebook for The Foundation a Great American Secret. New York: PublicAffairs. p. 22. ISBN 978-0-7867-3425-2. Archived from the original on 2017-01-18.
- ↑ World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
- ↑ "Insulin, Neutral Soluble". International Drug Price Indicator Guide. Archived from the original on 7 July 2018. Retrieved 8 December 2016.
- ↑ "Insulin, isophane". International Drug Price Indicator Guide. Archived from the original on 7 July 2018. Retrieved 8 December 2016.
- ↑ British national formulary: BNF 69 (69 ed.). British Medical Association. 2015. pp. 464–472. ISBN 9780857111562.
- ↑ "Insulin $35 cap price now in effect, lowering costs for many Americans with diabetes". USA TODAY. Archived from the original on 14 January 2024. Retrieved 19 January 2024.
- ↑ "The Top 300 of 2020". ClinCalc. Archived from the original on 12 February 2021. Retrieved 11 April 2020.
- ↑ "Insulin Human - Drug Usage Statistics". ClinCalc. 23 December 2019. Archived from the original on 28 August 2021. Retrieved 11 April 2020.