ఇటిమరపు రజని
స్వరూపం
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | 1990 జూన్ 9తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్[1] | ||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.72 మీ | ||||||||||||||||||||||||||||||||||||||||
ఆడే స్థానము | గోల్‌కీపర్ | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||
2009 – ప్రస్తుతం | భారత జట్టు | 96 | (0) | ||||||||||||||||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
|
ఇటిమరపు రజని భారతదేశానికి చెందిన అంతర్జాతీయ భారత హాకీ క్రీడాకారిణి. ఆమె 2009 నుంచి భారత సీనియర్ జట్టుకు రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తోంది.రజని 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.
రజిని 2022 జూన్ నెలలో స్విట్జర్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమితురాలైంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (25 June 2020). "'అడ్డుగోడ'కు అడ్డంకులు". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
- ↑ Sakshi (21 May 2022). "భారత మహిళల హాకీ ఫైవ్స్ జట్టు కెప్టెన్‌గా రజని". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
బయటి లింకులు
[మార్చు]- Rajani Etimarpu Archived 2022-03-27 at the Wayback Machine హాకీ ఇండియా