Jump to content

ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి

వికీపీడియా నుండి

ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి తెలుగు రచయిత, నాటక కర్త[1]. విశాఖపట్నంలోని కవితా సమితి సభ్యుడు. ఇతడు సి.బి.ఎం.హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు హితకారిణీ సమాజం అనే సంస్థను స్థాపించాడు.

రచనలు

[మార్చు]
  • రసపుత్ర విజయము[2] (నాటకం)
  • రాణాప్రతాపసింగ్ (నాటకం)[3]
  • విద్యున్మాల
  • భారతీమాత

మూలాలు

[మార్చు]
  1. ABN (2022-08-15). "రణన్నినాదం నాటి రంగస్థలం!". Andhrajyothy Telugu News. Retrieved 2025-02-04.
  2. జాలస్థలిలో రసపుత్ర విజయము
  3. ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణ (1925). రాణాప్రతాపసింగ్.