ఇంద్రజిత్ (1990 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రజిత్
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.[1]

తెలుగు సినిమా హాస్యనటుడు గిరిబాబు చిన్న కుమారుడు బోస్ బాబు ఈ సినిమాలో కథానాయకునిగా నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత:వై.శ్రీదేవి
  • దర్శకత్వం: గిరిబాబు
  • స్టుడియో: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల తేదీ: 1990 సెప్టెంబరు 28


పాటల జాబితా

[మార్చు]

1.చక్కని చిన్నోడా నచ్చిన బుల్లోడా పెళ్లికి ఊ అంటే , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకోరస్, కె ఎస్ చిత్ర

2.కన్నెఈడు ఖజానా సంతకాడ, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.మనో , చిత్ర

3.కస్సుమన్న ఈడు నాది కాగుతున్న చూపు నీది, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి శైలజ, మనో

4.బూచి బూచి దోర బూచి దొంగ బూచి , రచన: వేటూరి, గానం.ఎస్ పి శైలజ, మనో కోరస్.

మూలాలు

[మార్చు]
  1. "Indrajith (1990)". Indiancine.ma. Retrieved 2020-08-17.
  2. "గిరిబాబు... సినిమా సిరిబాబు". సితార. Retrieved 2020-08-17.[permanent dead link]

3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]