ఇందిరా గాంధీ కాలువ
Jump to navigation
Jump to search
ఇందిరాగాంధీ కెనాల్ | |
ఇందిరాగాంధీ కెనాల్ | |
దేశం | భారతదేశం |
---|---|
Source | హరికే బ్యారేజీ |
- స్థలం | పంజాబ్ |
Discharge | |
- సరాసరి | 138 m3/s (4,873 cu ft/s) [1] |
ఇందిరా గాంధీ కాలువ (ఆంగ్లం: Indira Gandhi Canal) అనేది భారతదేశంలోని అతిపొడవైన కాలువ. గతంలో దీనికి రాజస్థాన్ కెనాల్ అని పేరు ఉండేది, ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం దీనికి 1985లో "ఇందిరా గాంధీ కెనాల్" అని పేరు మార్చారు.
మూలాలు
[మార్చు]- ↑ "Indira Gandhi Nahar Project". Water Resources Department, Government of Rajasthan. 2009-01-15. Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-25.