ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం
స్వరూపం
ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
Nearest city | కులు జిల్లా, భారతదేశం |
Coordinates | 32°13′48″N 77°24′36″E / 32.23000°N 77.41000°E |
Area | 104 కి.మీ2 (40.2 చ. మై.) |
Established | 2010 |
Governing body | పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో 2010 లో స్థాపించబడిన ఒక జాతీయ ఉద్యానవనం.[1] దీని వైశాల్యం 104 చదరపు కిలోమీటర్లు (40 చదరపు మైళ్ళు).[2] ఈ జాతీయ ఉద్యానవనం కులు జిల్లాలో, కులు మనాలి విమానాశ్రయం నుండి 46.1 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గోధుమ, నలుపు ఎలుగుబంట్లు, చిరుతపులులు, వివిధ పర్వత జింకలు, మేకలు వంటి అరుదైన క్షీరదాలు ఇక్కడ నివసిస్తాయి. ఈ పార్కులో 250 జాతులకు పైగా పక్షులు నమోదయ్యాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Sanctuaries: Himachal gets a month to finalise draft - Indian Express". archive.indianexpress.com. Retrieved 2023-05-17.
- ↑ "List of National Parks in Himachal Pradesh. updated". web.archive.org. 2015-09-28. Archived from the original on 2015-09-28. Retrieved 2023-05-17.