ఇండియన్ బ్యూటీ
స్వరూపం
ఇండియన్ బ్యూటీ (2006 తెలుగు సినిమా) | |
తారాగణం | గోపీచంద్ లగడపాటి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, |
---|---|
భాష | తెలుగు |
పెట్టుబడి | 4 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఇండియన్ బ్యూటీ 2006లో విడుదలైన తెలుగు సినిమా. ట్రినిటీ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కలిదిండి సన్యాసి రాజు నిర్మించి ఈ సినిమాకు శాంతి కుమార్ చిలుముల దర్శకత్వం వహించాడు. కాలిన్ మేక్గి, సైలారావు, మనీష్ దయాల్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జోయ్ కాల్విన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కాలిన్ మేఘి
- సైలారావు
- మనీష్ దయాల్
- తనికెళ్ల భరణి
- బ్రహ్మానందం
- కాదంబరి కిరణ్
- సన్యాసి రాజు
- చంద్ర ప్రకాష్
- నాగినీడు
- సుకృత
- శంకర్
- శ్రీలలిత
- జయలలిత
- ఇందు ఆనంద్
- భవాని
- పావలా శ్యామల
- గ్లోరీ
- మాస్టర్ ఆదిత్య
- మాస్టర్ మనికంఠ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: చిలుముల శాంతి కుమార్
- స్టుడియో: ట్రినిటీ ఇంటర్నేషనల్ ఎంటార్టైన్ మెంట్
- నిర్మాత: కలిదిండి సన్యాసి రాజు, శాంతి కుమార్ చిలుముల
- కంపోజర్: జోయ్ కాల్విన్
- సహ నిర్మాత: సిద్ధిరాజ్, నెప్పులి ప్రసాదరావు, పి.కుమార్
- విడుదల తేదీ: 2006 అక్టొబరు 27
మూలాలు
[మార్చు]- ↑ "Indian Beauty (2006)". Indiancine.ma. Retrieved 2020-08-17.