ఆశిష్ దూబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆశిష్ దూబే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రాకేష్ సింగ్
నియోజకవర్గం జబల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-09-15) 1970 సెప్టెంబరు 15 (వయసు 54)
జబల్‌పూర్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు అంబికేశ్వర్ దూబే, శకుంతలా
జీవిత భాగస్వామి శ్రద్ధా దుబే
సంతానం 2 కుమారులు

ఆశిష్ దూబే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జబల్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆశిష్ దూబే 1990లో బిజెపి చేరి భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జబల్‌పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్‌పై 4,86,674 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (6 June 2024). "Who Is Ashish Dubey, The Winning Candidate From Jabalpur?" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "जबलपुर लोकसभा सीट से जीतने वाले BJP के आशीष दुबे कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "2024 Loksabha Elections Results - Jabalpur". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.