ఆశిష్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆశిష్ కుమార్
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఆశిష్ కుమార్
వృత్తినటుడు
భార్య / భర్తబేలా బోస్
పిల్లలుఒక కుమార్తె, ఒక కుమారుడు

ఆశిష్ కుమార్ హిందీ, బెంగాలీ చిత్రసీమలకు ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు. రాజా హరిశ్చంద్ర (1979), జై సంతోషి మా (1975), జై ద్వారకాధీష్ (1977) చిత్రాలలో ప్రధాన పాత్రలకు ఆయన బాగా గుర్తుండిపోయాడు, అనేక పౌరాణిక చిత్రాలలో శివుడు, విష్ణువు పాత్రలను పోషించాడు.

కెరీర్

[మార్చు]

ఆశిష్ కుమార్ బెంగాలీ చిత్రాలలో తన వృత్తిని ప్రారంభించి, హిందీ చిత్రాలలో, ప్రధానంగా పౌరాణిక శైలిలో తనదైన ముద్ర వేసాడు. అరవై, డెబ్బైలలో సినిమారంగంలో అతని స్వర్ణ యుగం అని చెప్పాలి. ముఖ్యంగా మైలురాయి చిత్రం జై సంతోషి మా (1975) ప్రతి కోణంలో బ్లాక్ బస్టర్ అయింది, ఇది జాతీయ వ్యామోహం గా ఉద్భవించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆశిష్ కుమార్ కొన్ని చిత్రాలలో తన సహ నటి అయిన బేలా బోస్ ని వివాహం చేసుకున్నాడు, వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయన 2013 నవంబరు 23న భారతదేశంలోని గోవా మరణించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

(పాక్షిక జాబితా)


 

*1954: బాలేగ్రాస్
  • 1956: ఆశా - అరూప్ ముఖర్జీ
  • 1958: సోనార్ కతి
  • 1960: రతన్ లాల్ బంగాలీ
  • 1960: గారిబర్ మేయే
  • 1963: ఫూల్ బనే అంగారే - ఆశిష్ కుమార్
  • 1965: భారత్ మిలాప్ - రాజ్ కుమార్ భారత్
  • 1965: బహు బేటీ
  • 1966: బివి ఔర్ మకాన్ - శేఖర్
  • 1968: బలరామ్ శ్రీకృష్ణ
  • 1969: సూర్య దేవతా
  • 1969: నటీజ - పోలీస్ ఇన్‌స్పెక్టర్
  • 1971: సంపూర్ణ దేవి దర్శనం - చంద్ర
  • 1972: నాగ్ పంచమి - రాజ్‌కుమార్ లక్ష్మణేంద్ర
  • 1972: మహాశివరాత్రి
  • 1973: సీతారాం రాధేశ్యాం
  • 1974: హనుమాన్ విజయ్ - శ్రీ రామ్
  • 1975: జై సంతోషి మా - బిరాజ్‌రామ్ / బోర్జో
  • 1975: డాకు ఔర్ భగవాన్
  • 1976: మీరా శ్యామ్
  • 1976: జై మహాలక్ష్మి మా
  • 1976: భగవాన్ సమయే సన్సార్ మే - ఏకనాథ్
  • 1977: సోలా శుక్రవార్ - హీరా / మున్నా
  • 1977: జై ద్వారకాధీష్ - శ్రీకృష్ణుడు (అసిస్ కుమార్‌గా)
  • 1977: జై అంబే మా
  • 1977: గాయత్రి మహిమ
  • 1978: కర్వా చౌత్ - ఆనంద్
  • 1978: గంగా సాగర్
  • 1979: హర్ హర్ గంగే - శివ శంకర్
  • 1979: రాజా హరిశ్చంద్ర - రాజా హరిశ్చంద్ర
  • 1980: బద్రీనాథ్ ధామ్
  • 1983: నవరాత్రి
  • 1983: సంత్ రవిదాస్ కి అమర్ కహానీ - (చివరి చిత్రం)

సూచనలు

[మార్చు]