Jump to content

ఆశా రావత్

వికీపీడియా నుండి
ఆశా రావత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆశా రావత్
పుట్టిన తేదీ (1982-02-16) 1982 ఫిబ్రవరి 16 (వయసు 42)
ఢిల్లీ, India
బ్యాటింగుకుడిచేయి వాటం
బౌలింగుకుడి చేతి ఆఫ్ స్పిన్ / ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్ వుమన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 67)2005 21 నవంబర్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 78)2005 7 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2008 9 సెప్టెంబర్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2005/06ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
2006/07రైల్వేస్
2007/08ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
2008/09–2010/11రైల్వేస్
2012/13–2013/14ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ WODI WLA WT20
మ్యాచ్‌లు 1 20 72 30
చేసిన పరుగులు 9 286 1,235 190
బ్యాటింగు సగటు 9.00 40.85 31.66 19.00
100లు/50లు 0/0 0/3 0/8 0/0
అత్యుత్తమ స్కోరు 9 97 98* 35*
వేసిన బంతులు 12 102
వికెట్లు 0 2
బౌలింగు సగటు 18.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/1
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 20/– 10/–
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 28

ఆశా రావత్ ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ఢిల్లీలో 1982 ఫిబ్రవరి 16 న జన్మించింది.

ఆమె కుడిచేతి వాటం బ్యాటర్‌. కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసింది. క్రికెట్ ఆల్ రౌండర్. భారతదేశం తరపున ఆమె 2005, 2008 సంవత్సరాల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్, ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లు 20 ఆడింది. ఆమె ఢిల్లీ, రైల్వేస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2] ఆశా 2008 ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన చివరి రోజు ఆటలో 97 పరుగులుతో సహా ఐదు మ్యాచ్‌లలో మూడు అర్ధశతకాలు సాధించింది. ఢిల్లీలో ఉత్తర రైల్వే తరపున రావత్ తన దేశీయ క్రికెట్‌ను సగటు 61తో ఆడింది.[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Player Profile: Asha Rawat". ESPNcricinfo. Retrieved 28 August 2022.
  2. "Player Profile: Asha Rawat". CricketArchive. Retrieved 28 August 2022.
  3. "Asha Rawat". ESPN Sports Media. Retrieved 23 August 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆశా_రావత్&oldid=4016314" నుండి వెలికితీశారు