Jump to content

ఆవేశం (1980 సినిమా)

వికీపీడియా నుండి
ఆవేశం (1980 సినిమా)
(1980 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ సబిత ఫిల్మ్స్
భాష తెలుగు

ఆవేశం 1980లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సబితా పిక్చర్స్ బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు విజయానంద్ దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రంలో జయన్, నంబియార్ నటించారు. ఈ డబ్బింగ్ చిత్రానికి ఎ.టి.ఉమ్మార్ సంగీతం అందించారు.

తారాగణం

[మార్చు]
  • జయన్
  • నంబియార్
  • షీలా
  • జయమాలిని

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: విజయానంద్
  • సంగీతం: ఎ.టి.ఉమ్మార్
  • నిర్మాణ సంస్థ: సబితా పిక్చర్స్
  • విడుదల:05:09:1980.

మూలాలు

[మార్చు]
  1. "Aavesham (1980)". Indiancine.ma. Retrieved 2020-08-16.

బాహ్య లంకెలు

[మార్చు]