ఆర్. రాధాకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్ రాధాకృష్ణన్

పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
తరువాత వి. వైతిలింగం
నియోజకవర్గం పుదుచ్చేరి

పుదుచ్చేరి శాసనసభ స్పీకర్
పదవీ కాలం
2006 – 2011

పుదుచ్చేరి శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2001 – 2011

వ్యక్తిగత వివరాలు

జననం (1971-06-09) 1971 జూన్ 9 (వయసు 53)
పౌడౌతోట్టమే, కాంచీపురం , తమిళనాడు
రాజకీయ పార్టీ ఏఐఎన్ఆర్‌సీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఆర్ సుభాషిణి
బంధువులు ఆర్. సెంథిల్ కుమార్
సంతానం 2 కుమారులు
నివాసం పాండిచ్చేరి

ఆర్. రాధాకృష్ణన్ (జననం 9 జూన్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2006 నుండి 2011 వరకు పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి, [1]2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పుదుచ్చేరి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Radhakrishnan elected Speaker of Pondy Assembly". The Hindu (in Indian English). 2006-06-02. ISSN 0971-751X. Retrieved 2016-08-04.
  2. "AINRC names candidate for Puducherry constituency". The Hindu (in Indian English). 2014-03-12. ISSN 0971-751X. Retrieved 2016-08-04.