Jump to content

ఆర్. ధనుస్కోడి అథితన్

వికీపీడియా నుండి
ఆర్. ధనుస్కోడి అథితన్

పదవీ కాలం
2004 – 2009

లోక్‌సభ సభ్యుడు
తిరుచెందూర్
పదవీ కాలం
1985 – 1998

రాష్ట్రాల మంత్రి (యువజన వ్యవహారాలు & క్రీడల అభివృద్ధి)
పదవీ కాలం
2004 – 2009

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-06) 1953 మార్చి 6 (వయసు 71)
తూత్తుకుడి , తమిళనాడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఇంద్రాదేవి ఆదితన్
సంతానం ధనేష్ ఆదితన్ (కొడుకు), 2 కుమార్తెలు
నివాసం తిరునెల్వేలి
మూలం [1]

ఆర్. ధనుస్కోడి అతితన్ (జననం 6 మార్చి 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తిరుచెందూరు, తిరునెల్వేలి నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ రన్నరప్ పార్టీ
1985 (ఉప ఎన్నిక) ఆర్. ధనుష్కోడి ఆదితన్ కాంగ్రెస్ పొన్. విజయరాఘవన్ JP
1989 ఆర్. ధనుష్కోడి ఆదితన్ కాంగ్రెస్ ఎ. కార్తికేయ డిఎంకె
1991 (తిరుచెందూరు నియోజకవర్గం) ఆర్. ధనుష్కోడి ఆదితన్ కాంగ్రెస్ G. ఆంటోన్ గోమెజ్ JD
1996 (తిరుచెందూరు నియోజకవర్గం) ఆర్. ధనుష్కోడి ఆదితన్ TMC(M) S. జస్టిన్ కాంగ్రెస్
1998 (తిరుచెందూరు నియోజకవర్గం) రామరాజన్ ADMK ఆర్. ధనుష్కోడి ఆదితన్ TMC(M)
2004 ఆర్. ధనుష్కోడి ఆదితన్ కాంగ్రెస్ ఆర్. అమృత గణేశన్ ADMK

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1 మే 2008: అంచనాలపై ఆర్థిక కమిటీ సభ్యుడు
  • 5 ఆగస్టు 2007 నుండి 2009వరకు పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
  • పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
  • 2004: 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
  • 1996: 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
  • 21 జూన్ 96- 21 ఏప్రిల్ 97
    1 మే 97-19 మార్చి 98 : కేంద్ర రాష్ట్ర మంత్రి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  • 1991: 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
  • 1990-91: సభ్యుడు కన్సల్టేటివ్ కమిటీ, ఆర్థిక & కార్మిక మంత్రిత్వ శాఖలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు డు
  • 1989: 9వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
  • 1984: 8వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు

మూలాలు

[మార్చు]
  1. "Dhanushkodi Adithan "critical"". The Hindu. 7 August 2006. Archived from the original on 21 August 2006.
  2. "Dhanushkodi Adithan's wife killed in accident". The Hindu. 6 August 2006. Archived from the original on 27 November 2007.