Jump to content

ఆర్. చంద్రు

వికీపీడియా నుండి
ఆర్. చంద్రు
జననం
ఆర్. చంద్రశేఖర్

(1980-02-07) 1980 ఫిబ్రవరి 7 (వయసు 44)
కేశవవర, చిక్కబళ్లాపూర్, కర్ణాటక, భారతదేశం
ఇతర పేర్లుఆర్. చంద్రు
వృత్తిరచయిత, దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం
పిల్లలు3
వెబ్‌సైటుhttps://rchandrumovies.com/

మైలారి రామయ్య చంద్రు (జననం 1980 ఫిబ్రవరి 7) భారతీయ చలనచిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా కన్నడ సినిమాలో పనిచేస్తున్నాడు.[1] 2008లో విడుదలైన తాజ్ మహల్ చిత్రానికి అతను బాగా పేరు పొందాడు.[2]

జీవితం తొలి దశలో

[మార్చు]

ఆర్. చంద్రశేఖర్, చిక్కబళ్లాపూర్‌లోని కేశవవరలో ఎం రామయ్య, లక్ష్మి దేవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తన చిన్నతనం నుండి రచనా కళను అభివృద్ధి చేసాడు. గతంలో కన్నడ వార్తా పత్రికలలో తను రాసిన కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. ఆయన ఎక్కువగా ఖాళీ సమయాల్లో వ్యవసాయం చేయడానికి ఇష్టపడతాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ నోట్స్
2008 తాజ్ మహల్ అవును అవును
2009 ప్రేమ్ కహానీ అవును అవును
2010 మైలారి అవును అవును [3]
2012 కో కో అవును అవును
2013 చార్మినార్ అవును అవును అవును [4]
2014 బ్రహ్మ అవును అవును
2015 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అవును అవును చార్మినార్ తెలుగు రీమేక్
2015 మేల్ అవును అవును
2016 లక్ష్మణ[5] అవును అవును స్క్రీన్ ప్లే
2018 కనక అవును అవును అవును
2019 ఐ లవ్ యూ అవును అవును అవును [6]
2023 కబ్జా అవును అవును అవును [7]
TBA కబ్జా 2 అవును అవును TBA [8]

గుర్తింపు

[మార్చు]

కర్ణాటక రాష్ట్ర అవార్డులలో చార్మినార్ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత అవార్డులను గెలుచుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sandalwood Director R Chandru". Nettv4u. Retrieved 6 August 2022.
  2. "R Chandru". Filmibeat. Retrieved 6 August 2022.
  3. Lakshminarayana, Shruti Indira. "Review: Mylari is a good entertainer". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2022-08-06.
  4. "Charminar is a true story: R Chandru". The Times of India. Retrieved 6 August 2022.
  5. "R Chandru To Introduce Revanna's Son Anoop As 'Lakshmana'". Filmibeat. Retrieved 6 August 2022.
  6. "I Love You's success puts Chandru on cloud nine". Bangalore Mirror. Retrieved 6 August 2022.
  7. "Show must go on, but with precautions: Kabza director R Chandru". The New Indian Express. Retrieved 2022-08-06.
  8. "'Kabzaa 2', the sequel to R Chandru's film with Upendra and Kiccha Sudeep officially announced". The Hindu (in Indian English). 2023-04-15. ISSN 0971-751X. Retrieved 2023-05-27.