ఆర్డ్యునో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Uno R2 ఆర్డినో

అర్దుఇనొ ఒక మైక్రో కంట్రోలర్ ఆధారంగా తయారు చేసిన బోర్డు, దీనితో మనం సులభంగా పరస్పర వస్తువులు లేదా పరిసరాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది.[1] అర్దుఇనొ ఒక హార్డ్వేర్ 8-బిట్ అత్మేల్ అవర్ లేదా 32 బిట్ అత్మేల్ అర్మ్ మైక్రోకంట్రోలర్ చుట్టూ రుపెంచిన ఒక ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ బోర్డు. ప్రస్తుత నమూనాలు వివిధ పొడిగింపు బోర్డులు సదుపాయాన్ని ఆరు అనలాగ్ ఇన్పుట్ పిన్స్, పద్నలుగు డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ తో కలిసిన ఒక ఉస్బ్ ఇంటర్ఫేస్ కలిగి ఉన బొఅర్ద్ లభించును.

మొదటి అర్దుఇనొ 2005 లో సృష్టించారు. అర్దుఇనొ పరికరాలు సృష్టించడానికి ఒక చవకైన మార్గం, సులభమైన మార్గం అందిస్తుంది. అర్దుఇనొ సెన్సార్లు, యాక్చుయేటర్లును ఉపయోగించి పర్యావరణంతో సంకర్షణ చేయవచ్చు; రోబోట్లు, థర్మోస్టాట్లు, మోషన్ డిటెక్టర్లు సాధారణ ఉదాహరణలు. అర్దుఇనొలో కలిగి ఉన ఇంటిగ్రేటెడ్ డెవెలప్మెంట్ ఎన్విరాన్మెంట్ (ఈడఎ), ఇది పర్సనల్ కంప్యూటర్లో నడుస్తుంది, దీనితో వినియోగదారులు C లేదా C++లో ప్రోగ్రాములను వ్రాయగలరు.

మూలాలు

[మార్చు]
  1. "అధికారిక నినాదం". అర్దుఇనొ ప్రాజెక్ట్. Retrieved 2013-12-31.