ఆరోన్ స్వార్ట్జ్
ఆరోన్ స్వార్ట్జ్ | |
---|---|
జననం | ఆరోన్ హెచ్. స్వార్ట్జ్ 1986 నవంబరు 8 |
మరణం | 2013 జనవరి 11 క్రౌన్ హైట్స్, బ్రూక్లిన్, న్యూయార్క్, U.S. | (వయసు 26)
మరణ కారణం | ఉరివేసుకుని ఆత్మహత్య |
వృత్తి | సాఫ్టువేర్ వికాసకుడు, రచయిత, అంతర్జాల కార్యకర్త |
బిరుదు | Fellow, హార్వార్డ్ యూనివర్శిటీ ఎడ్మాండ్ జె. సఫ్రా సెంటర్ ఫర్ ఎథిక్స్ |
పురస్కారాలు | అమెరికన్ లైబ్రరీ అసోషియేషన్ వారి జేమ్స్ మెడిసన్ అవార్డ్ EFF పైనీర్ అవార్డ్ 2013 |
వెబ్‌సైటు | aaronsw.com rememberaaronsw.com |
ఆరోన్ హిలెల్ స్వార్ట్జ్ (1986 నవంబరు 8 – 2013 జనవరి 11) ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త[1] స్వార్ట్జ్ వెబ్ ఫీడ్ ఫార్మేటు అయిన ఆర్ఎస్ఎస్ అభివృద్ధిలోను, క్రియేటివ్ కామన్స్ సంస్థలోనూ,[2] జాలగూడు ఫ్రేమ్ వర్క్ web.py,[3] సామాజిక వార్తల గూడు అయిన రెడిట్ లోనూ పాలుపంచుకున్నాడు.[4] వ్యవస్థాపరంగా జేస్టోర్ (జర్నల్ స్టోర్) నుండి విద్యాసంబంధిత పత్రికా వ్యాసాలను దింపుకున్న తరువాత 2011 జనవరి 6 న స్వార్ట్జును ఎంఐటి పోలీసులు అరెస్టు చేసారు. ఆ తరువాత కంప్యూటర్ మోసం, దుర్వినియోగం చట్టం క్రింద అతడిపై 11అతిక్రమణలు క్రింద నేరం మోపి, గరిష్ఠంగా 1 మిలియన్ డాలర్ల వరకూ అపరాధరుసుముగా, 35 సంవత్సరాల జైలుశిక్ష పడేటట్లు అభియోగం దాఖలు చేసారు.రెండు సంవత్సరాల తరువాత, అతడి న్యాయవాది యొక్క రెండవ అభియోగ వినతి తిరస్కరించబడిన తరువాత రెండు రోజలకు అతడి అపార్టుమెంటులో ఉరివేసుకుని చనిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "RSS creator Aaron Swartz dead at 26". Harvard Magazine. January 14, 2013.
Swartz helped create RSS—a family of Web feed formats used to publish frequently updated works (blog entries, news headlines, ...) in a standardized format—at the age of 14.
- ↑ Lessig, Lawrence (January 12, 2013). "Remembering Aaron Swartz". Creative Commons. Archived from the original on 2015-12-04. Retrieved 2018-06-24.
Aaron was one of the early architects of Creative Commons. As a teenager, he helped design the code layer to our licenses...
- ↑ Grehan, Rick (August 10, 2011). "Pillars of Python: Web.py Web framework". InfoWorld.
Web.py, the brainchild of Aaron Swartz, who developed it while working at Reddit.com, describes itself as a 'minimalist's framework.' ... Test Center Scorecard: Capability 7; Ease of Development 9; Documentation 7; ...; Overall Score 7.6, Good.
- ↑ "Markdown". Aaron Swartz: The Weblog. March 19, 2004.
బయటి లంకెలు
[మార్చు]Find more about ఆరోన్ స్వార్ట్జ్ at Wikipedia's sister projects | |
Media from Commons | |
News stories from Wikinews | |
Quotations from Wikiquote | |
Source texts from Wikisource |
- అధికారిక వెబ్‌సైటు
- English Wikipedia userpage (2004–2013)
- Github.com/aaronsw (Aaron Swartz)
- ట్విట్టర్ లో ఆరోన్ స్వార్ట్జ్
- Remembrances (2013– ), with obituary and official statement from family and partner
- The Internet's Own Boy: The Story of Aaron Swartz, The Documentary Network, June 29, 2014, a film by Brian Knappenberger – Luminant Media
- The Aaron Swartz Collection at Internet Archive (2013– ) (podcasts, e-mail correspondence, other materials)
- The full text of Guerilla Open Access Manifesto at Wikisource
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆరోన్ స్వార్ట్జ్ పేజీ
- Posting about Swartz as Wikipedia contributor Archived 2018-01-13 at the Wayback Machine (2013), at The Wikipedian
- Case Docket: US v. Swartz
- Report to the President: MIT and the Prosecution of Aaron Swartz
- JSTOR Evidence in United States vs. Aaron Swartz – A collection of documents and events from JSTOR's perspective. Hundreds of emails and other documents they provided the government concerning the case.
- Federal law enforcement documents about Aaron Swartz Archived 2020-12-12 at the Wayback Machine, released under the Freedom of Information Act
- Pages using the JsonConfig extension
- Pages with unresolved properties
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with DBLP identifiers
- అమెరికా రచయితలు
- 1986 జననాలు
- 2013 మరణాలు
- ఆత్మహత్యలు