ఆరంభం (2024 సినిమా)
స్వరూపం
ఆరంభం | |
---|---|
దర్శకత్వం | అజయ్ నాగ్ వి |
కథ | అజయ్ నాగ్ వి |
నిర్మాత | అభిషేక్ వీ తిరుమలేశ్ |
తారాగణం | మోహన్ భగత్ సుప్రిత సత్యనారాయణ్ భూషణ్ కల్యాణ్ లక్ష్మణ్ మీసాల |
ఛాయాగ్రహణం | దేవ్‌దీప్ గాంధీ |
కూర్పు | ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి |
సంగీతం | సింజిత్ యెర్రమిల్లి |
నిర్మాణ సంస్థ | ఏవీటి ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 10 మే 2024(థియేటర్) 23 మే 2024 ( ఈటీవీ విన్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆరంభం 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఏవీటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీ తిరుమలేశ్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించాడు. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 16న, ట్రైలర్‌ను మే 1న విడుదల చేసి,[1] సినిమాను మే 10న విడుదల చేశారు.[2][3]
ఈ సినిమా మే 23 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- మోహన్ భగత్[5]
- సుప్రిత సత్యనారాయణ్
- భూషణ్ కల్యాణ్
- రవీంద్ర విజయ్
- లక్ష్మణ్ మీసాల
- బోడెపల్లి అభిషేక్
- సురభి ప్రభావతి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏవీటి ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: అభిషేక్ వీ తిరుమలేశ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ నాగ్ వి[6]
- సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
- సినిమాటోగ్రఫీ: దేవ్‌దీప్ గాంధీ
- ఎడిటర్: ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
- మాటలు: సందీప్ అంగిడి
- పాటలు: స్వరూప్ గోలి, శ్రీకాంత్ అల్లపు, కిట్టు విస్సప్రగడ, అభిజ్ఞ రావు
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (1 May 2024). "ఎమోషనల్ థ్రిల్లర్ 'ఆరంభం'.. ట్రైలర్ మాత్రం సూపర్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ Chitrajyothy (23 April 2024). "మే 10న. థియేటర్లలోకి.. ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం | Mohan Bhagath Ajay Nags Aarambham Movie Theatrical Release on May 10 ktr". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ EENADU (25 May 2024). "రివ్యూ: ఆరంభం.. డెజావు కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ఎలా ఉందంటే?". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ Hindustantimes Telugu (21 May 2024). "రెండు వారాలు కాకముందే ఓటీటీలోకి తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ - ట్విస్ట్‌లు మాత్రం అదిరిపోతాయి". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ V6 Velugu (10 May 2024). "కొత్త కాన్సెప్ట్‌తో ఆరంభం". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (9 May 2024). "Director Ajay Nag: 'Aarambham' is a beautiful drama with elements of prison break, mystery and déjà vu" (in Indian English). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.