ఆయుషి సోని
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆయుషి సోని | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఢిల్లీ , భారత దేశము | 2000 సెప్టెంబరు 30||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి బౌలింగ్ - ఫాస్ట్/మీడియం | ||||||||||||||||||||||||||
పాత్ర | బాటింగ్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 67) | 2021 23 మార్చ్ - దక్షిణ ఆఫ్రికా తో | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2015/16–present | ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
2022–present | IPL సూపర్నోవా | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2022 డిసెంబర్ 9 |
ఆయుషి సోని ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె 2000 సెప్టెంబరు 30 న ఢిల్లీలో జన్మించింది.
ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్, ఫాస్ట్/మీడియం బౌలింగ్ చేస్తుంది. 2020 నవంబరులో, మహిళల T20 ఛాలెంజ్ టోర్నమెంట్‌లో IPL సూపర్‌నోవాస్ తరపున ఆడింది.[2][3] 2021ఫిబ్రవరి లో, దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో సోనీ భారత మహిళల క్రికెట్ జట్టు తరపున ఆడింది.[4][5][6] ఆమె 2021మార్చిలో దక్షిణాఫ్రికా జట్టుతో తన మొదటి మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ (WT20I) మ్యాచ్ ఆడింది.[7]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Ayushi Soni". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
- ↑ "Female Cricket interviews Ayushi Soni". Female Cricket. Retrieved 27 February 2021.
- ↑ "Women's T20 Challenge: Who is Ayushi Soni? Supernovas captain Harmanpreet Kaur introduces promising youngster". India Today. Retrieved 27 February 2021.
- ↑ "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
- ↑ "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 27 February 2021.
- ↑ "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 27 February 2021.
- ↑ "3rd T20I (N), Lucknow, Mar 23 2021, South Africa Women tour of India". ESPN Cricinfo. Retrieved 23 March 2021.
బాహ్య లింకులు
[మార్చు]- ఆయుషి సోని at ESPNcricinfo
- Ayushi Soni at CricketArchive (subscription required)