Jump to content

ఆయిషా ఉక్బా మాలిక్

వికీపీడియా నుండి
ఆయిషా ఉక్బా మాలిక్
عائشہ عقبہ ملک
జననం (1982-09-27) 1982 సెప్టెంబరు 27 (వయసు 42)
జాతీయతపాకిస్తానీ
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1998–2018
జీవిత భాగస్వామి
మేజర్ ఉక్బా హదీద్ మాలిక్
(m. 2018)
బంధువులుఅస్మా ఖదీర్ (అత్తగారు)

ఆయిషా ఉక్బా మాలిక్ (ఆంగ్లం: Aisha Uqbah Malik; జననం 1982 సెప్టెంబరు 27),[1] ఆమెని ఆయిషా ఖాన్ అని కూడా పిలుస్తారు. ఆమె పాకిస్తాన్ మాజీ టెలివిజన్, సినిమా నటి.[2] ఆమె ఖుదా మేరా భీ హై, నూర్-ఎ-జిందగీ, మన్ మాయల్ వంటి చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధిచెందింది.[3] అయితే, మార్చి 2018లో ఆమె తన రిటైర్మెంట్ ప్రకటించింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఏప్రిల్ 2018లో, ఆమె మేజర్ ఉక్బా హదీద్ మాలిక్‌ను వివాహం చేసుకుంది.[5][6] ఆమె అత్తగారు అస్మా ఖదీర్.

అస్మా పాకిస్తానీ రాజకీయ నాయకురాలు, ఆమె ఆగస్టు 2018 నుండి జనవరి 2023 వరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యురాలుగా ఉంది.[7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2013 వార్ జావేరియా
2013 అభి తౌ మైం జవాన్ హూఁ జరా టెలిఫిల్మ్[8]
2015 జవానీ ఫిర్ నహీ ఆనీ కుబ్రా

మూలాలు

[మార్చు]
  1. "The industrious Aisha Khan". The Express Tribune. 23 July 2015. Retrieved 9 February 2016. she puts her contemporaries to shame by confessing to being above 30 unabashedly. "I can't lie about my age. There's a tattoo on my arm that reads my birthday – '27th of September, 1982'," she says.
  2. Razza, Sumair. "Ayesha Khan Scandal Rumours Are Still Revolving with Humayun Saeed". magmedianews.com. Archived from the original on 27 August 2014. Retrieved 26 August 2014.
  3. "My life doesn't revolve around Jeena: Aisha Khan - The Express Tribune". The Express Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). 21 August 2016. Retrieved 26 August 2017.
  4. Images Staff (1 March 2018). "Aisha Khan announces departure from Pakistani entertainment industry". Images (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 26 March 2018.
  5. Desk, Instep. "Wedding bells for Aisha Khan". www.thenews.com.pk (in ఇంగ్లీష్). Retrieved 16 April 2018.
  6. SHAHID, KHUSHBAKHT (4 April 2018). "Pakistani actress Ayesha Khan is now an engaged woman". Business Recorder. Retrieved 16 April 2018.
  7. Aisha Khan’s mother-in-law Asma Qadeer becomes PTI MNA
  8. "Is Ayesha Khan making a showbiz comeback?". Daily Times. 9 October 2018. Retrieved 9 November 2022.