ఆయనే మా ఆయన
Jump to navigation
Jump to search
ఆయనే మా ఆయన | |
---|---|
దర్శకత్వం | కలంజియం |
నిర్మాత | ఎన్.ఎస్.బాబు |
తారాగణం | మురళి ప్రకాష్ రాజ్ దేవయాని |
ఛాయాగ్రహణం | ఆర్.ఎం.రామనాథ్ శెట్టి |
కూర్పు | పీటర్ బాబయ్య |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్.ఎస్.మూవీస్ |
విడుదల తేదీ | 1998 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆయనే మా ఆయన ఎస్.ఎస్.ఎస్.మూవీస్ బ్యానర్‌పై ఎన్.ఎస్.బాబు నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఎం.కలైంజియం దర్శకత్వంలో వచ్చిన పూమని అనే తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : కలంజియం
- నిర్మాత: ఎన్.ఎస్.బాబు
- ఛాయాగ్రహణం: ఆర్.ఎం.రామనాథ్ శెట్టి
- కూర్పు: పీటర్ బాబయ్య
- సంగీతం: ఇళయరాజా
- పాటలు:భారతిబాబు
పాటలు
[మార్చు]క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "నేతి పూతరేకు లాంటి" | మనో, రాధిక | భారతీబాబు |
2 | "నే పాడు ఈ పాట" | ఎం.ఎం.కీరవాణి | |
3 | "దండాలు దేవుళ్ళకి" | మనో బృందం | |
4 | "కొండగాలి ఈ వేళ" | మనో, లలితా సాగరి బృందం | |
5 | "లాలీ జోలాలీ" | లలితా సాగరి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Aayane Maa Aayana (M. Kalangiyam) 1998". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.