ఆదిత్య సూర్జేవాలా
ఆదిత్య సూర్జేవాలా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 అక్టోబరు 8 | |||
ముందు | లీలా రామ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కైతాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రణదీప్ సుర్జేవాలా [1], గాయత్రీ | ||
జీవిత భాగస్వామి | అనుష్క సుర్జేవాలా | ||
బంధువులు | షంషేర్ సింగ్ సుర్జేవాలా (తాత) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఆదిత్య సూర్జేవాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ఆదిత్య హర్యానా రాష్ట్రంలో గత 25 ఏళ్లలో రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా 25 ఏళ్ల యువకుడిగా రికార్డు సృష్టించాడు.[3] ఆయన బెంగళూరులోని ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]ఆదిత్య 2024 ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లీలారామ్‌పై 8,124 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఈ ఎన్నికలలో సూర్జేవాలాకు 83,744 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లీలా రామ్‌కు 75,620 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి అనిల్ తన్వర్‌కు 3,428 ఓట్లు వచ్చాయి.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (17 September 2024). "Randeep Singh Surjewala's son banks on family legacy, fights 'videshi' tag in Haryana poll battle" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ NDTV (8 October 2024). "Haryana Assembly Elections 2024: Who Is Aditya Surjewala, Set To Be Haryana's Youngest MLA In 25 Years". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The Indian Express (8 October 2024). "In Kaithal, a scion rise: At 25, youngest MLA-elect Aditya Surjewala revives family legacy" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kaithal". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ ThePrint (8 October 2024). "Aditya Surjewala wins Haryana's Kaithal, beats BJP's sitting MLA Leela Ram by 8,000+ votes". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.