ఆడు మగాడ్రా బుజ్జి
స్వరూపం
(ఆడు మగాడ్రా బుజ్జీ నుండి దారిమార్పు చెందింది)
ఆడు మగాడ్రా బుజ్జి [1] | |
---|---|
దర్శకత్వం | క్రిష్ణారెడ్డి గంగదాసు |
రచన | పద్మశ్రీ నంద్యాల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సంటోనియో టెర్జియో |
కూర్పు | బిక్కిన తమ్మిరాజు |
సంగీతం | శ్రీ[2] |
నిర్మాణ సంస్థ | కలర్స్ & క్లాప్స్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | డిసెంబరు 7, 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆడు మగాడ్రా బుజ్జి 2013 డిసెంబరు 7 న విడుదలైన తెలుగు చిత్రం.
కథ
[మార్చు]అల్లరి చిల్లరగా తిరిగే సిద్ధు (సుధీర్) తొలిచూపులోనే ఇందు (అస్మితా సూద్) ప్రేమలో పడతాడు. ఆమె చదువుతున్న కాలేజ్ తెలుసుకుని అక్కడే తను కూడా చేరుతాడు. కానీ ఆమె అన్న చెర్రీ (రణ్‌ధీర్) తన చెల్లి జోలికి వచ్చిన వారినల్లా చితగ్గొడుతుంటాడు. చెర్రీని ప్రేమిస్తుంటుంది అంజలి (పూనమ్ కౌర్). అంజలితో చెర్రీ ప్రేమలో పడేట్టు చేస్తే తన లైన్ క్లియర్ అవుద్దని అనుకుంటాడు సిద్ధు. కానీ అంజలి మేనమామ శంకర్ (అజయ్) ఆ ఊళ్లోనే పెద్ద రౌడీ. శంకర్‌ని బోల్తా కొట్టించి చెర్రీ, అంజలి పెళ్ళి చేయడంతో పాటు తన ప్రేమను గెలుచుకోవడం కూడా సిద్ధు లక్ష్యం.
నటవర్గం
[మార్చు]- సుధీర్ బాబు
- అస్మితా సూద్
- అజయ్
- రణధీర్ గట్ల
- పూనమ్ కౌర్
- సుమన్ తల్వార్
- విజయ నరేష్
- బలిరెడ్డి పృధ్వీరాజ్
- కృష్ణ భగవాన్
- సుమన్ శెట్టి
- చంటి
- సాయికుమార్ పంపన
- రచనా మౌర్య—ప్రత్యేక గీతము
సాంకేతికవర్గం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Review : Aadu Magaadra Bujji ". Gulte. 2013-12-07.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.