ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు
Jump to navigation
Jump to search
ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు (1974 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీధర్ కళా మందిర్ |
భాష | తెలుగు |
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/9a/%E0%B0%86%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81_%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B9%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81.jpg/220px-%E0%B0%86%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81_%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B9%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81.jpg)
ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు 1974 ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు సినిమా. శ్రీధర్ కళామందిర్ పతాకంపై ఎం.వి.గోపాలరావు నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రఘునాథ్ దర్శకత్వం వహించాడు. [1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ఆర్.రఘునాథ్
- నిర్మాత: ఎం.వి.గోపాలరావు
- మాటలు: వసంత్ కుమార్
- పాటలు:శ్రీశ్రీ, వసంత్ కుమార్
- నిర్మాణ సంస్థ: శ్రీధర్ కళా మందిర్
మూలాలు
[మార్చు]- ↑ "Aadapillalu Ardharathri Hatyalu (1974)". Indiancine.ma. Retrieved 2021-06-19.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |