ఆజం ఖాన్
స్వరూపం
ఆజమ్ ఖాన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | నైపాల్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాంపూర్ లోక్సభ నియోజకవర్గం | ||
మొహమ్మద్ అలీ జాహర్ యూనివర్సిటీ, ఛాన్సలర్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 | |||
ముందు | ఆఫీస్ ఏర్పాటు | ||
అఖిలేష్ యాదవ్ మంత్రివర్గం
| |||
పదవీ కాలం 15 మార్చి 2012 – 19 మార్చి 2017 | |||
గవర్నరు | రామ్ నాయక్ అజిజ్ క్కురేషి బన్వారి లాల్ జోషి | ||
తరువాత | అశుతోష్ టాండన్ నంద్ గోపాల్ గుప్తా | ||
పదవీ కాలం 29 ఆగష్టు 2003 – 13 మే 2007 | |||
గవర్నరు | విష్ణుకాంత్ శాస్త్రి సుదర్శన్ అగర్వాల్ టీవీ. రాజేశ్వర్ | ||
శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 26 ఫిబ్రవరి 2002 – 23 మే 2019 | |||
ముందు | అఫ్రోజ్ అలీ ఖాన్ | ||
తరువాత | తజీన్ ఫాతిమా | ||
నియోజకవర్గం | రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 9 జూన్ 1980 – 28 అక్టోబర్ 1995 | |||
ముందు | మంజూర్ అలీ ఖాన్ | ||
తరువాత | అఫ్రోజ్ అలీ ఖాన్ | ||
నియోజకవర్గం | రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1996 – 2002 | |||
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] రాంపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | 1948 ఆగస్టు 14||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సమాజ్వాదీ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ జనతా దళ్ లోక్ దళ్ & జనతా పార్టీ (సెక్యూలర్) | ||
జీవిత భాగస్వామి | తజీన్ ఫాతిమా[2] | ||
సంతానం | 2 (అబ్దుల్లా అజాం ఖాన్) | ||
పూర్వ విద్యార్థి | అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ | ||
వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు |
ఆజం ఖాన్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. ఆయన ప్రస్తుతం రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]సంఖ్య | నుండి | వరకు | హోదా |
---|---|---|---|
01 | 1980 | 1985 | 8వ శాసనసభ సభ్యుడు |
02 | 1985 | 1989 | 9వ శాసనసభ సభ్యుడు |
03 | 1989 | 1991 | 10వ శాసనసభ సభ్యుడు |
04 | 1989 | 1991 | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి |
05 | 1991 | 1992 | 11వ శాసనసభ సభ్యుడు |
06 | 1991 | 1991 | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి |
07 | 1993 | 1995 | 12వ శాసనసభ సభ్యుడు |
08 | 1993 | 1995 | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి |
09 | 1996 | 2002 | రాజ్యసభ సభ్యుడు |
10 | 2002 | 2007 | 14వ శాసనసభ సభ్యుడు |
11 | 2002 | 2003 | ప్రతిపక్ష నేత, ఉత్తరప్రదేశ్ శాసనసభ |
12 | 2003 | 2007 | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి |
13 | 2007 | 2012 | 15వ శాసనసభ సభ్యుడు |
14 | 2012 | 2017 | 16వ శాసనసభ సభ్యుడు |
15 | 2012 | 2017 | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి |
16 | 2017 | 2019 | 17వ శాసనసభ సభ్యుడు |
17 | 2019 | ప్రస్తుతం | లోక్సభ సభ్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2019). "Mohammad Azam Khan". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ Sakshi (11 May 2020). "గాయాలపాలైన ఎంపీ ఆజంఖాన్ భార్య". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.