Jump to content

ఆగంతకుడు (2006 సినిమా)

వికీపీడియా నుండి
ఆగంతకుడు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కిషోర్
నిర్మాణం నందమూరి బెనర్జీ
తారాగణం శివ బాలాజీ, నికితా తుక్రాల్
సంగీతం టి.వి.ఎస్.రాజు
నిర్మాణ సంస్థ చిత్రధ్వని క్రియేషన్స్
భాష తెలుగు

అగంతకుడు 2006 ఆగస్టు 31న విడుదలైన తెలుగు సినిమా. చిత్రధ్వని క్రియేషన్స్ పతాకంపై నందమూరి బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కిషోర్ దర్శకత్వం వహించాడు. శివబాలాజీ, నికిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.వి.ఎస్.రాజు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అనిల్ కిషోర్
  • స్టూడియో: చిత్రధ్వని క్రియేషన్స్
  • నిర్మాత: నందమూరి బెనర్జీ
  • సమర్పించినవారు: ఎం. జయసింహ రెడ్డి;
  • సహ నిర్మాత: రవి శ్రీరామ్ మూర్తి
  • సంగీత దర్శకుడు: టి.వి.ఎస్. రాజు

మూలాలు

[మార్చు]
  1. "Aaganthakudu (2006)". Indiancine.ma. Retrieved 2021-05-25.