ఆక్సిజన్ (సినిమా)
స్వరూపం
ఆక్సిజన్ | |
---|---|
దర్శకత్వం | జ్యోతి కృష్ణ |
రచన | జ్యోతికృష్ణ |
నిర్మాత | ఎస్.ఐశ్వర్య ఎ.ఎం.రత్నం(సమర్పణ) |
తారాగణం | గోపీచంద్ రాశి ఖన్నా అను ఎమ్మాన్యుయేల్ జగపతిబాబు |
ఛాయాగ్రహణం | వెట్రి |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి రాం క్రియేషన్స్ [1] |
విడుదల తేదీ | 21 అక్టోబరు 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 crore (US$6.3 million) |
ఆక్సిజన్ 2016 తెలుగు సినిమా. ప్రొడక్షన్ హౌస్ శ్రీ సాయిరాం క్రియోషన్స్.[1] ఇది 2016 అక్టోబరు 21న విడుదలైంది.[2] షూటింగ్ 2015 డిసెంబరులో స్టార్ట్ అయింది.[3]
నటులు
[మార్చు]- గోపీచంద్[4]
- రాశి ఖన్నా
- అను ఇమ్మాన్యుయేల్
- శ్యామ్
- జగపతిబాబు[5]
- అభిమన్యు సింగ్
- చంద్రమోహన్
- సితార (నటి)
- ఆలీ (నటుడు)
- బ్రహ్మాజీ
- అర్జున్ దాస్
- సాక్షి చౌదరి
- మేఘశ్రీ
పాటల జాబితా
[మార్చు]- ఓ క్షణం, రచన: శ్రీమణి, గానం . ఐశ్వర్య, దీపక్
- అదీ లెక్క, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రేవంత్
- ఆకాశం, రచన: రామజోగయ్య శాస్త్రి,గానం. ఎం. ఎల్. ఆర్. కార్తికేయన్, ఎస్.ఐశ్వర్య
- అదిరిందే , రచన: శ్రీమణి, గానం.గీతామాధురి
- వాచ్ ఔట్ ఫర్ డెంబకి , గానం.బ్లాజె .
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Oxygen (Overview)". IQLIK Movies.
- ↑ http://www.filmibeat.com/telugu/movies/oxygen.html
- ↑ "Oxygen (Opening)". Indiaglitz.
- ↑ "Oxygen (Heroine)". Celebrity Profiles. Archived from the original on 2016-10-21. Retrieved 2016-10-17.
- ↑ "Oxygen (Cast & Crew)". Tupaki.com.