Jump to content

ఆకురాతి భాస్కర్ చంద్ర

వికీపీడియా నుండి
ఆకురాతి భాస్కర్ చంద్ర

ఆకురాతి భాస్కరచంద్ర (Akurati Bhaskar Chandra) తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1956 లో జన్మించారు. గుడివాడలో పెరిగారు. ఆయన విజయవాడలోని ఎ.ఎన్.ఆర్ కళాశాల, ఎస్.ఆర్.ఆర్ కళాశాలలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసారు. ఆయన తండ్రి ఆకురాతి సుబ్బారావు వెంకటేశ్వర ఆర్ట్స్ ప్రింటిగ్ ప్రెస్ యొక్క యజమానిగా ఉండటం మూలాన భాస్కర చంద్రకు కళలు, సాహిత్యం విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు.[2]

ఆయన అనేక మ్యాగజైన్లు, రేడియో కార్యక్రమాలు, టెలివిజన్ నెట్‌వర్క్ లలో కూడా రచనలు చేసారు.

ఆయన సమాజంలో వివిధ సమస్యలను గూర్చి వివిధ కోణాలలో అనేక నాటకాలలో చూపారు. యిప్పటి వరకు 50 కథలు రాసారు. ఆయన సుమారు 50 కథలు రాసారు. 10 నాటకాలు 25 ప్లేలెట్స్ రాసారు దాదాపు 20 నవలలు రాశారు.

బహుమతులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Akurati Bhaskar Chandra a Telugu author". Archived from the original on 2013-04-07. Retrieved 2013-04-07.
  2. "భాస్కర చంద్ర జీవితచరిత్ర". Archived from the original on 2016-10-24. Retrieved 2017-01-16.

ఇతర లింకులు

[మార్చు]