ఆకాశ్ వాణి (2024 వెబ్ సిరీస్)
స్వరూపం
ఆకాశ్ వాణి | |
---|---|
జానర్ | రొమాన్స్ కామెడీ |
దర్శకత్వం | ఎనోక్ ఏబుల్ |
తారాగణం |
|
సంగీతం | గుణ బాలసుబ్రహ్మణ్యం |
దేశం | భారతదేశం |
అసలు భాష | తమిళం |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ఛాయాగ్రహణం | శాంతకుమార్ సి |
కెమేరా సెట్అప్ | మల్టీ-కెమెరా |
నిడివి | 30 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | కౌస్తుభ మీడియా వర్క్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | ఆహా |
వాస్తవ విడుదల | 11 ఫిబ్రవరి 2022 |
బాహ్య లంకెలు | |
Website |
ఆకాశ్ వాణి అనేది తమిళంలో గతంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ను, ఆహా తెలుగు ప్రేక్షకుల కోసం 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్, ఇది 2024 జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.[1]
కౌస్తుభ మీడియా వర్క్స్ బ్యానర్‌పై భారతీయ తమిళ-భాషా రొమాన్స్ కామెడీ టెలివిజన్ సిరీస్ గా ఆకాశ్ వాణి 2022 ఫిబ్రవరి 11న ఆహాలో ప్రదర్శించబడింది. ఈ సిరీస్‌లో కెవిన్, రెబా జాన్, శరత్ రవి, దీపక్ పరమేష్, విన్సా సామ్, లివింగ్‌స్టన్ మొదలైనవారు నటించారు.[2]
తారాగణం
[మార్చు]- కెవిన్
- రెబా జాన్
- శరత్ రవి
- దీపక్ పరమేశ్
- దీపరాజా
- అభిత వెంకటరామన్
- లివింగ్‌స్టన్
సాంకేతిక వర్గం
[మార్చు]సంగీతం: గుణ బాలసుబ్రమణియన్
ఛాయాగ్రహణం: సి. శాంతకుమార్
కూర్పు: ఆర్. కలైవనన్
దర్శకత్వం: ఎనాక్
మూలాలు
[మార్చు]- ↑ "Akash Vaani Review: రివ్యూ: ఆకాశ్ వాణి.. కెవిన్, రెబా మోనికా జాన్ నటించిన సిరీస్ ఎలా ఉందంటే..? | akash vaani web series review in telugu". web.archive.org. 2024-01-29. Archived from the original on 2024-01-29. Retrieved 2024-01-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Khushbu Sundar Calls Kavin a Star; Here's How Akash Vani Actor Reacted". 15 February 2022.