Jump to content

ఆకలి రాజ్యం

వికీపీడియా నుండి
ఆకలి రాజ్యం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం కమల్ హాసన్
శ్రీదేవి
జె. వి. రమణమూర్తి
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ సంస్థ ప్రేమాలయ
విడుదల తేదీ జనవరి 9, 1981 (1981-01-09)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆకలి రాజ్యం, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధానకథాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కథనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.[1][2]

తారాగణం

[మార్చు]


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కైలాసం బాలచందర్

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్

నిర్మాణ సంస్థ: ప్రేమాలయా వారి

సాహిత్యం:ఆచార్య ఆత్రేయ,శ్రీరంగం శ్రీనివాసరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి

విడుదల:09:01:1981.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం పి.సుశీల
తూహీ రాజా మేహూ రాణీ పి.బి.శ్రీనివాస్ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.జానకి
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరూ ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
కూటి కోసం శ్రీశ్రీ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం

ఓ మహాత్మా ఓమహర్షి ఏది చీకటి ఏది వెలుతురు,(పద్యం), రచన: శ్రీ శ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు

[మార్చు]
  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1981.html?m=1
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-14. Retrieved 2020-01-08.

బయటి లింకులు

[మార్చు]