Jump to content

ఆంధ్ర లయోలా కళాశాల

వికీపీడియా నుండి
(ఆంధ్ర లొయోలా కళాశాల నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్ర లయోలా కళాశాల
ఆంధ్ర లయోలా కళాశాల ముఖద్వారం
స్థానం
పటం
,
సమాచారం
రకంఎఫిలియేటెడ్
MottoService of God through Service of Country
స్థాపన1954
ప్రిన్సిపాల్ఫాదర్. జీ.ఏ.పి. కిశోర్ ఎస్‌జె
విద్యార్ధుల సంఖ్య4500 (approx.)

ఆంధ్రా లయోల కళాశాల ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గలదు.

స్ధాపితం

[మార్చు]
కళాశాలలో ఒక దృశ్యము
  • ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కళాశాల. ఇది 1953 లో స్థాపించబడింది.

నిర్వాహణ

[మార్చు]
  • యేసు సభకు చెందిన గురువులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.

విద్యావిధానం

[మార్చు]
ఆంధ్ర లయోల కాలేజి లైబ్రరి భవనము
  • ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగి, సంవత్సరానికి రెండు సెమిస్టర్లు విధానంలో పాఠ్యాంశాల బోధనం జరుగుతుంది.

విద్యార్ధులు

[మార్చు]
  • ఇక్కడ విద్యార్థినీ-విద్యార్థులు ఇరువురు విద్యను అభ్యసించటానికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది.

వసతులు

[మార్చు]
  • విద్యార్థినీ-విద్యార్థులకు వేరువేరుగా వసతి గృహాలు ఉన్నాయి.

పూర్వ విద్యార్థులలో ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]