ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆనకట్టలు, జలాశయాల జాబితా
Jump to navigation
Jump to search
ఈ క్రింది ఆనకట్టలు, జలాశయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
- తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రి సమీపంలో గోదావరి నది మీద ధవళేశ్వరం ఆనకట్ట (బ్యారేజ్)
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి పరిధిలో కృష్ణా నది మీద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఆనకట్ట)
- తోక చెరువు టెయిల్ పాండ్ (గుంటూరు)
- ప్రకాశం బ్యారేజి (విజయవాడ)
- తెలుగు గంగ ప్రాజెక్టు
- గుండ్లకమ్మ జలాశయం
- సుంకేశుల ప్రాజెక్టు
- పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (వెలిగొండ)
- కె ఎల్ రావు సాగర్ (పులిచింతల ప్రాజెక్ట్.)
- పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్
- తాటిపూడి జలాశయం
- శ్రీశైలం ప్రాజెక్టు
- గండిపాలెం రిజర్వాయర్
- పోలవరం ప్రాజెక్టు
- కండలేరు అనకట్ట
- హంద్రీ నీవా ప్రాజెక్టు
- మైలవరం ఆనకట్ట
- తాండవ ఆనకట్ట
- సోమశిల ప్రాజెక్ట్
- పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పిఎబిఆర్ ఆనకట్ట)
- ఎం పి ఆర్ ఆనకట్ట
- ఎగువ సీలేరు ఆనకట్ట
- దిగువ సీలేరు ఆనకట్ట
- డొంకరాయి ఆనకట్ట
- యేలేరు రిజర్వాయర్
- పెన్నా రిజర్వాయర్
- కళ్యాణి రిజర్వాయర్
- రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్
- రైవాడ జలాశయం
- కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
- తారక రామా తీర్థ సాగరం ప్రాజెక్టు
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని ఆనకట్టలు, జలాశయాలు జాబితా
- ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు
- ఆంధ్రప్రదేశ్ జలవనరులు
- సరస్సు
- చెరువు
మూలాలు
[మార్చు]