Jump to content

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 12వ లోక్‌సభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ నుండి 12వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు.

బాలయోగి
కె.పి.నాయుడు
కృష్ణంరాజు
సి.హెచ్.విద్యాసాగర్‌రావు
సురవరం సుధాకరరెడ్డి
కొణిజేటి రోశయ్య
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
1 Adilabad సముద్రాల వేణుగోపాలాచారి తె.దే.పా
2 Amalapuram-SC గంటి మోహనచంద్ర బాలయోగి తె.దే.పా
3 Anakapalli గుడివాడ గురునాథరావు భారత జాతీయ కాంగ్రెస్
4 Anantapur అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
5 Bapatla నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
6 Bhadrachalam-ST సోడె రామయ్య CPI
7 Bobbili కె.పి.నాయుడు తె.దే.పా
8 Chittoor నూతనకలవ రామకృష్ణారెడ్డి తె.దే.పా
9 Cuddapah వై.ఎస్.రాజశేఖర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
10 Eluru మాగంటి వెంకటేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
11 Guntur రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
12 Hanamkonda చాదా సురేష్ రెడ్డి తె.దే.పా
13 Hindupur ఎస్. గంగాధర్ భారత జాతీయ కాంగ్రెస్
14 Hyderabad సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ AIMIM
15 కాకినాడ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు BJP
16 Karimnagar చెన్నమనేని విద్యాసాగర్ రావు BJP
17 Khammam నాదెండ్ల భాస్కరరావు భారత జాతీయ కాంగ్రెస్
18 Kurnool కోట్ల విజయభాస్కర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
19 Machilipatnam కావూరి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
20 Mahbubnagar సూదిని జైపాల్ రెడ్డి JD
21 Medak ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
22 Miryalguda బద్దం నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
23 Nagarkurnool-SC మల్లు రవి భారత జాతీయ కాంగ్రెస్
24 Nalgonda సురవరం సుధాకర్ రెడ్డి CPI
25 Nandyal భూమా నాగిరెడ్డి తె.దే.పా
26 Narasapur కనుమూరి బాపిరాజు భారత జాతీయ కాంగ్రెస్
27 Narasaraopet కొణిజేటి రోశయ్య భారత జాతీయ కాంగ్రెస్
28 Nellore-SC పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
29 Nizamabad గడ్డం గంగారెడ్డి తె.దే.పా
30 Ongole మాగుంట శ్రీనివాసులు రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
31 Parvathipuram-ST శత్రుచర్ల విజయరామ రాజు తె.దే.పా
32 Peddapalli-SC చెల్లమల్ల సుగుణ కుమారి తె.దే.పా
33 Rajahmundry గిరజాల వెంకటస్వామి నాయుడు BJP
34 Rajampet అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెస్
35 సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ BJP
36 Siddipet-SC మల్యాల రాజయ్య తె.దే.పా
37 Srikakulam కింజరాపు ఎర్రంనాయుడు తె.దే.పా
38 Tenali పి. శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్
39 Tirupathi-SC చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెస్
40 Vijayawada పర్వతనేని ఉపేంద్ర భారత జాతీయ కాంగ్రెస్
41 Visakhapatnam టి. సుబ్బరామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
42 Warangal చందూలాల్ అజ్మీరా తె.దే.పా

మూలాలు

[మార్చు]