ఆంటీ
స్వరూపం
ఆంటీ (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
నిర్మాణం | టి.వి.డి. ప్రసాద్ |
కథ | మౌళి |
చిత్రానువాదం | జనార్ధన మహర్షి |
తారాగణం | ఆనంద్ జయసుధ అశ్విని |
సంగీతం | రమేష్ వినాయకం |
సంభాషణలు | జనార్ధన మహర్షి |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాసరెడ్డి |
కూర్పు | శ్యామ్ ముఖర్జీ |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
ఆంటీ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.వి.డి. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, నాజర్, ఆనంద్, చిన్నా, రాజా రవీంద్ర తదితరులు నటించగా, రమేష్ వినాయకం సంగీతం అందించాడు. 2001లో ఈ చిత్రం ఆంటీ ప్రీత్‌సే అనే పేరుతో కన్నడంలో రిమేక్ చేయబడింది.
నటవర్గం
[మార్చు]- జయసుధ[1]
- నాజర్
- ఆనంద్
- చిన్నా
- రాజా రవీంద్ర
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- గౌతంరాజు
- అశ్విని
- కోట శంకరరావు
- జెన్నీ
- ముక్కురాజు
- కృష్ణవేణి
- కల్పన
- ఆశ్రిత
- రాధా ప్రశాంతి
- గుణ
- సి.వి.ఎల్.నరసింహారావు
- సుబ్రహ్మణ్యం
- నారాయణ స్వామి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: మౌళి
- నిర్మాత: టి.వి.డి. ప్రసాద్
- చిత్రానువాదం, మాటలు: జనార్ధన మహర్షి
- సంగీతం: రమేష్ వినాయకం
- ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి
- కూర్పు: శ్యామ్ ముఖర్జీ
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జాలాది రాజారావు, భువనచంద్ర, సాహితి, నాగేంద్రాచారి
- గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, మనో, రమేష్, కె. ఎస్. చిత్ర, స్వర్ణలత
- నిర్మాణ సంస్థ: నేషనల్ ఆర్ట్ మూవీస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి రమేష్ వినాయకం సంగీతం అందించాడు.[2]
- చిక్ మ్యాంగో చెలైతే మగాళ్ళు ప్రేజెంట్, రచన: సాహితి , గానం . మనో,రమేష్ బృందం
- ఒక తారక ఓక జాబిలి మనువాడు కున్నవి, రచన: నాగేంద్ర చారి, గానం. కె ఎస్ చిత్ర
- పిల్ల భలే ఒళ్ళు భలే బెల్లమలే బాగుందిరో, రచన : జాలాది రాజారావు, గానం. మనో, స్వర్ణలత
- తళ తళ తళుకుల తారకలా తహ తహ, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం కె ఎస్ చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- డింబ డింబరో వచ్చింది రంభరో, గానం. భువన చంద్ర, గానం. మనో బృందం.
మూలాలు
[మార్చు]- ↑ మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
- ↑ https://gaana.com/album/aunty-telugu[permanent dead link]
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.