అ ఆ ఇ ఈ
స్వరూపం
అ ఆ ఇ ఈ | |
కృతికర్త: | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | లిపి పబ్లికేషన్స్ |
విడుదల: | 2010 |
అ ఆ ఇ ఈ అనేది మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఒక తెలుగు నవల. మనిషి సాధారణంగా డబ్బుకి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడో అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లోకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకంలో మనషి జీవితంలో ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితంలో ధర్మంగా యెలా బ్రతకాలి అని కవి మనకు కథల రూపంలో మనకు చెప్పారు. అహం నుంచి ఆత్మ దాకా ఇహం నుంచి ఈశ్వరుని దాకా ఇది అ ఆ ఇ ఈ పుస్తకం యొక్క పూర్తి పేరు.
చరిత్ర
[మార్చు]మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన అ ఆ ఇ ఈ నవల యొక్క మొదటి ముద్రణ 2010 సెప్టెంబరులో వెలువడింది, ఈ పుస్తకాన్ని లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.