అహో విక్రమార్క
స్వరూపం
అహో విక్రమార్క | |
---|---|
దర్శకత్వం | పేట త్రికోటి |
కథ | పెన్నేత్స ప్రసాద్ వర్మ |
స్క్రీన్‌ప్లే | పేట త్రికోటి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ముజీర్ మాలిక్ |
కూర్పు | అవుల వెంకటేష్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 30 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అహో విక్రమార్క 2024లో విడుదలైన సినిమా. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మించిన ఈ సినిమాకు పేట త్రికోటి దర్శకత్వం వహించాడు. దేవ్ గిల్, తేజస్విని పండిట్, చిత్ర శుక్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 20న,[1] ట్రైలర్‌ను ఆగష్టు 21న విడుదల చేయగా,[2] సినిమా ఆగస్ట్ 30న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- దేవ్ గిల్[4]
- చిత్ర శుక్ల
- తేజస్విని పండిట్
- సాయాజీ షిండే
- ప్రవీణ్ తార్డే
- ప్రభాకర్
- విక్రమ్ శర్మ
- బిత్తిరి సత్తి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్
- నిర్మాత: ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా
- కథ: పెన్నేత్స ప్రసాద్ వర్మ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పేట త్రికోటి
- సంగీతం:రవి బస్రూర్
ఆర్కో ప్రవో ముఖర్జీ - సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా గురు ప్రసాద్ ఎన్
- ఎడిటర్ : తమ్మిరాజు
- ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే
- స్టంట్స్: రియల్ సతీష్
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (21 June 2024). "అహో విక్రమార్క చిత్రం టీజర్ రిలీజ్". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (22 August 2024). "అహో! విక్రమార్క ట్రైలర్ విడుదల". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
- ↑ Hindustantimes Telugu (23 July 2024). "ఆర్ఆర్ఆర్ అసోసియేట్ డైరెక్టర్‌తో మగధీర విలన్ మూవీ - అహో విక్రమార్క రిలీజ్ డేట్ ఇదే!!". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
- ↑ "దేవ్‌గిల్ హీరోగా అహో విక్రమార్క". 20 June 2024. Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.