Jump to content

అహంకారి (సినిమా)

వికీపీడియా నుండి
అహంకారి
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం రాజశేఖర్,
ఐశ్వర్య
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అహంకారి 1992 మే 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.వెంకట్ రాజు, జి. శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, సుజాత (నటి) , శోభన లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]


పాటల జాబితా

[మార్చు]

1.అది గదిగదిగదిగో కాంచన కసిపెంచనా కలబడి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2 ఒక గుండె పగిలింది ఓక కంట కదిలింది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

3 . చిటికేసి నీ కన్నులలో , గానం.మినిమిని, మనో కోరస్

4.జయ కమలాసిని సద్గతిదాయిని (పద్యం),గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.నీలు నీలు నీలు మోగిస్తా డోలు అమ్మలాలో, గానం.మనో, కె ఎస్ చిత్ర, బృందం

6.మావయ్య మనసు కాబోయేఅల్లుడికి తెలుసు, గానం.ఎస్ పి శైలజ, మనో

7.రాజమండ్రి పుష్కరాలకు పోతేను సారంగో, గానం.మాల్గుడి శుభ, మనో.

మూలాలు

[మార్చు]
  1. "Ahankaari (1992)". Indiancine.ma. Retrieved 2021-06-18.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]