అసీమానంద్
అసీమానంద్ | |
---|---|
జననం | నబ కుమార్ |
జాతీయత | Indian |
ఇతర పేర్లు | జితేన్ ఛటర్జీ, ఓంకార్ నాథ్ |
తల్లిదండ్రులు | Bibhutibhushan Sarkar (Father), Pramila Sarkar (Mother) |
అసీమానండ్ లేదా స్వామీ అసీమానంద్ ఒక మాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త. ఇతడు అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో, 2006 మాలేగాంవ్ విస్ఫోటం లోను, హైదరాబాదులోని మక్కా మసీదు లోను,, 2007 సంఝౌతా ఎక్స్ ప్రెస్ లోను బాంబులు పెట్టి విస్ఫోటాలు గావించిన తీవ్రవాది. సి.బి.ఐ. ఇతడిని అరెస్టు చేసి ఎన్.ఐ.ఏ. (నేషనల్ ఇంవెస్టిగేషన్ ఏజెంసీ) కు అప్పగించింది. ఇతనేగాక అనేక హిందూత్వ తీవ్రవాదులు, అనేక ముస్లిం ప్రాంతాలలోనూ, మతపరమైన ప్రదేశాలలోనూ బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించాలని పన్నాగాలు పన్నారు.[1][2][3] His confession, recorded in Hindi, has been reported in Tehelka news magazine Issue Dated January 15, 2011 “In the Words of a Zealot.’’.[4]
జీవితం
[మార్చు]అసీమానంద్ అసలు పేరు నబ కుమార్,, జితేన్ ఛటర్జీ, ఓంకార్ నాథ్. ఇతను పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లా లోని కమర్‌పుకార్లో జన్మించాడు. ఇతడి తండ్రి బిభూతిభూషన్ సర్కార్ ఒక ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి ప్రమీలా సర్కార్.[5]
మూలాలు
[మార్చు]- ↑ Vinay Kumar (2011-01-08). "News / National : Swami Aseemanand's confession reveals Hindutva terror activities". Chennai, India: The Hindu. Retrieved 2011-11-19.
- ↑ "Swami Aseemanand, as I know him - Rediff.com India News". Rediff.com. 2011-01-18. Retrieved 2011-11-19.
- ↑ "Is Swami Aseemanand a Terrorist?". Breakingnewsonline.net. 2011-01-19. Archived from the original on 2011-01-22. Retrieved 2011-11-19.
- ↑ "India's Independent Weekly News Magazine". Tehelka. Archived from the original on 2013-01-04. Retrieved 2011-11-19.
- ↑ My son has been framed, says Aseemananda’s mother
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Pages using infobox person with conflicting parameters
- భారతదేశంలో తీవ్రవాదం
- హిందూ తీవ్రవాదులు
- 2007 Samjhauta Express bombings
- People from Hooghly district
- Rashtriya Swayamsevak Sangh
- University of Burdwan alumni
- జీవిస్తున్న ప్రజలు