అష్ట (ఎనిమిది) నామ రూపాలు
స్వరూపం
ఎనిమిది అనేది పురాణాల ప్రకారం ఎంతో విశిష్టమైనది. అష్ట పేరుతో కల అనేక రూపాలు క్రింద పొందుపరచబడినవి.
అష్ట దానములు
[మార్చు]దానములలో ఉత్తమమైన ఎనిమిది దానములు
- తిలలు
- లోహములు
- స్వర్ణము
- ప్రత్తికలవణము
- నవధాన్యములు
- భూమి
- గోవు
- గ్రంధములు(పుస్తకములు)
అష్టతీర్థాలు
[మార్చు]- వేదం
- వైకుంఠం
- వరాహం
- పద్మం
- పరాశరం
- పలాశం
- కల్యాణం
- రుద్రభువనము
- విష్ణుభువనము
- బ్రహ్మభువనము
- సత్యభువనము
- కూష్మాండభువనము
- హోటకేశ్వరభువనము
- హూహో భువనము
- కాలాగ్నిభువనము
అష్ట అగ్నిమూర్తులు
[మార్చు]అగ్ని కి గల ఎనిమిది రూపాలు - అష్టాగ్నిమూర్తులు
- జాతవేదుడు
- సప్తజిహ్వుడు
- హవ్యవాహనుడు
- అశ్వోధరజుడు
- వైశ్యాననరుడు
- కౌమారతేజుడు
- విశ్వముఖుడు
- దేవముఖుడు
అష్టమైథునాంగములు
[మార్చు]- స్మరణము
- కీర్తనము
- ప్రేక్షణము
- కేళి
- గుహ్యభాషణము
- సంకల్పము
- అధ్యవసాయము
- క్రియానిర్వృత్తి
అష్ట చిరంజీవులు
[మార్చు]చిరంజీవి అంటే చిర కాలం జీవించేవాడు అని అర్ధం. అలా జీవించి ఉండే వారు ఎనిమిది మంది ఉన్నారు. వారు,
- అశ్వత్థామ
- బలి
- వ్యాస మహర్షి
- హనుమంతుడు
- విభీషణుడు
- .మార్కండేయుడు
- కృపాచార్యులు
- .పరశురాముడు
అష్టావింశతి బ్రహ్మాండ కళలు
[మార్చు]- ప్రాణము
- శ్రద్ధ
- ఆకాశము
- వాయువు
- అగ్ని
- జరము
- పృధివి
- శోత్త్తేంద్రియము (చెవి)
- త్వగింద్రియము (చర్మము)
- చక్షురింద్రియము( కన్ను)
- జింహ్వేంద్రియము(నాలుక)
- ఘ్రాణీంద్రియము (ముక్కు)
- వాగింద్రియము (నోరు)
- పాణింద్రియము ( చేయి)
- పాదేంద్రియము (కాలు)
- పాయ్యింద్రియము (గుదము)
- ఉపస్థింద్రియము (యోని లేక శిశ్నము)
- మనస్సు
- బుద్ధి
- చిత్తము
- అహంకారము
- అన్నము
- వీర్యము
- తపము
- మంత్రము
- కర్మలు
- లోకములు
- నామములు
అష్టాదశద్వీపములు
[మార్చు]ద్వీపములు పద్దెనిమిది. వీటిని అష్టాదశ ద్వీపములు అంటారు. అవి
- రమ్యక ద్వీపము
- రుమళిక ద్వీపము
- ద్వారక ద్వీపము
- సింహళ ద్వీపము
- కైవల్యద్వీపము
- మలయద్వీపము
- అశ్వభద్రద్వీపము
- కేతు ద్వీపము
- గోభి ద్వీపము
- మాల్యవంత ద్వీపము
- పుష్కర ద్వీపము
- వృషభ ద్వీపము
- రైవత ద్వీపము
- నిమ్నోచన ద్వీపము
- నియామ్యమ ద్వీపము
- పారావార ద్వీపము
- చౌరవశ్రిత ద్వీపము
- మాల్యద్వీపము
అష్టాదశ తైలములు
[మార్చు]- నువ్వుల నూనె
- ఆవనూనె
- కుసుమనూనె
- అవిశెనూనె
- ధనియాలనూనె
- ఆముదము
- కానుగ నూనె
- ఇంగుధీనూనె
- నిమ్మనూనె
- తానికాయ నూనె
- వావిలి నూనె
- జ్యోతిష్మతి నూనె
- కరక నూనె
- ఇప్పనూనె
- కోశామ్రనూనె
- ములుదోస నేనె
- కొబ్బరి నూనె
- కర్పూర తైలము
అష్టాదశ జాతులు
[మార్చు]- బ్రహ్మ
- క్షత్రియ
- వైశ్య
- శూద్రులు
- కంసాలి
- సాలె
- గోపకులు
- ఆలంబకులు
- అష్ట్రకులు
- ఎఱుక
- ఏనాది
- చెంచు
- కిరాత
- కంక
- కటిక
- బోయలు
- మాల
- మాదిగెలు
అష్టాదశ గజ శరీరాంగ అధిష్టాన దేవతలు
[మార్చు]- తల - బ్రహ్మ
- నుదురు - కుమార స్వామి
- మస్తకము - వీరభద్రుడు
- నేత్రములు - సూర్య చంద్రులు
- నాసికము - విఘ్నేశ్వరుడు
- శ్వాసలు - రుద్రుడు
- ముఖము - భాగ్య లక్ష్మి
- దంత ద్వయము - వరలక్ష్మి
- దతాగ్రము - యముడు
- కపాలము - నృసింహ స్వామి
- పాదములు - వేదములు
- తొండము - శ్రీ మహా విష్ణువు
- నఖాగ్రము - అష్టమి
- వేగము - మారుతము
- నాభి - అగ్ని
- కుక్షి - బ్రహ్మ
- మేండ్రము- ప్రజాపతి
- అవ్యావయనములు - దిక్పాలకులు