Jump to content

అశ్వత్ మారిముత్తు

వికీపీడియా నుండి
అశ్వత్ మారిముత్తు
వృత్తిదర్శకుడు , స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2020-ప్రస్తుతం

అశ్వత్ మారిముత్తు భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు , స్క్రీన్ రైటర్. ఆయన 2020లో ఓ మై కడవులే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ‘ఓహ్‌ మై కడవులే’ సినిమా బాగుందని నటుడు మహేశ్‌బాబు ట్విటర్‌ పోస్ట్‌ చేయడంతో ఆయన ట్విటర్‌ ఖాతా ఫేమస్‌ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.[1][2] ఈ సినిమాను తెలుగులో 'ఓరి దేవుడా'గా నిర్మించారు.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
దర్శకుడిగా
సంవత్సరం పేరు గమనికలు
2020 ఓ మై కడవులే
2022 ఓరి దేవుడా తెలుగు సినిమా ; ఓ మై కడవులే

ఆధారంగా[4]

2025 డ్రాగన్ [5]

అవార్డులు, గుర్తింపు

[మార్చు]
అశ్వత్ మారిముత్తు అందుకున్న అవార్డుల జాబితా
సంవత్సరం అవార్డు ప్రదానోత్సవం సినిమా వర్గం ఫలితం
2020 20వ సంతోషం ఫిల్మ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు — తమిళం ఓ మై కడవులే గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. "మహేశ్‌తో సినిమా తీయాలనుంది : మనసులో మాట బయటపెట్టిన తమిళ దర్శకుడు". Eenadu. 17 February 2025. Archived from the original on 17 February 2025. Retrieved 25 February 2025.
  2. "మహేశ్‌ ఒక్క ట్వీట్‌తో అకౌంట్‌ ఫేమస్‌ అయిపోయింది". Chitrajyothy. 17 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  3. "సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్‌ కొట్టిన డైరెక్టర్స్‌ వీళ్లే". Sakshi. 10 December 2022. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  4. "Why Venkatesh was godsent for 'Ori Devuda's director Ashwath Marimuthu, whose romance drama stars Vishwak Sen and Mithila Palkar" (in Indian English). The Hindu. 12 October 2022. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  5. "'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ: 'లవ్ టుడే' హీరో మళ్ళీ వచ్చాడు... ఓరి దేవుడా అనేలా ఉందా? బావుందా?". ABP Desham. 21 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 25 February 2025.

బయటి లింకులు

[మార్చు]