అవధేష్ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవధేష్ ప్రసాద్

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు లల్లూ సింగ్
నియోజకవర్గం ఫైజాబాద్

ఎమ్మెల్యే
పదవీ కాలం
10 మార్చి 2022 – 11 జూన్ 2024
ముందు బాబా గోరఖ్‌నాథ్
నియోజకవర్గం మిల్కిపూర్
పదవీ కాలం
2012 – 2017
ముందు కొత్త నియోజకవర్గం
తరువాత బాబా గోరఖ్‌నాథ్
నియోజకవర్గం మిల్కిపూర్
పదవీ కాలం
1993 – 2012
ముందు రాము ప్రియదర్శి
తరువాత నియోజకవర్గం రద్దయింది
నియోజకవర్గం సోహవాల్
పదవీ కాలం
1985 – 1991
ముందు మధో ప్రసాద్
తరువాత రాము ప్రియదర్శి
నియోజకవర్గం సోహవాల్
పదవీ కాలం
1977 – 1980
ముందు హబ్ రాజ్
తరువాత మధో ప్రసాద్
నియోజకవర్గం సోహవాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1945-07-31) 1945 జూలై 31 (వయసు 78)
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
సంతానం 2
నివాసం బికాపూర్
పూర్వ విద్యార్థి లక్నో విశ్వవిద్యాలయం (ఎల్‌ఎల్‌బీ, 1968)
డీఏవీ కళాశాల, కాన్పూర్, ఆగ్రా విశ్వవిద్యాలయం (ఎంఏ, 1966)

అవధేష్ ప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తొమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024లో ఫైజాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

ఎన్నికలలో పోటీ

[మార్చు]

శాసనసభ

[మార్చు]
సంవత్సరం పార్టీ నియోజకవర్గం ఫలితం ఓట్లు ఓటు  % మెజారిటీ
1974 బీకేడీ సోహవాల్ ఓటమి 18,879 34.70% 689
1977 జేపీ గెలుపు 28,090 58.42% 10,578
1980 జేపీ (ఎస్) ఓటమి 21,932 40.72% 4,071
1985 ఎల్‌డీ గెలుపు 27,373 46.29% 9,147
1989 జేడీ గెలుపు 29,413 33.91% 10,032
1991 జేపీ ఓటమి 22,047 24.90% 9,643
1993 ఎస్‌పీ గెలుపు 59,115 51.77% 16,496
1996 గెలుపు 44,399 35.17% 3,407
2002 గెలుపు 43,398 35.36% 8,156
2007 గెలుపు 48,624 33.08% 9,871
2012 మిల్కీపూర్ గెలుపు 73,804 42.24% 34,237
2017 ఓటమి 58,684 29.77% 28,276
2022[3] - 2024[4] గెలుపు 103,905 47.99% 13,338

లోక్‌సభ

[మార్చు]
సంవత్సరం పార్టీ నియోజకవర్గం ఫలితం ఓట్లు ఓటు  % మెజారిటీ
1996 ఎస్‌పీ అక్బర్‌పూర్ ఓటమి 169,046 27.12% 30,749
2024 ఫైజాబాద్ (అయోధ్య) గెలుపు 554,289 48.59% 47,935

మూలాలు

[మార్చు]
  1. ABP News (6 June 2024). "Who Is Awadhesh Prasad? Dalit Leader From Samajwadi Party Defeating BJP In Ayodhya's Faizabad" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. India Today (4 June 2024). "BJP loses in UP's Faizabad despite Ram Mandir momentum" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. Andhrajyothy (12 June 2024). "అసెంబ్లీకి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్, అయోధ్య ఎంపీ". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.