Jump to content

అవంతిపురా రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
అవంతిపురా రైల్వే స్టేషను
Awantipora Railway Station
భారతీయ రైల్వే స్టేషను
General information
ప్రదేశంపుల్వామా, జమ్మూ కాశ్మీరు
అక్షాంశరేఖాంశాలు33°53′16″N 74°59′31″E / 33.8879°N 74.9919°E / 33.8879; 74.9919
ఎత్తు1596.123 మీ.
యాజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
లైన్లుఉత్తర రైల్వే
ప్లాట్‌ఫాములు3
ట్రాకులు4
Construction
Structure typeస్టాండర్డ్ ఆన్ గ్రౌండ్ స్టేషను
Platform levelsహై లెవెల్ ప్రయాణీకుల ప్లాట్‌ఫారం
Parkingఉంది
Other information
స్టేషన్ కోడ్ATPA
Fare zoneఉత్తర రైల్వే
History
ప్రారంభం2008
Electrifiedకాదు
Location
అవంతిపురా రైల్వే స్టేషను Awantipora Railway Station is located in India
అవంతిపురా రైల్వే స్టేషను Awantipora Railway Station
అవంతిపురా రైల్వే స్టేషను
Awantipora Railway Station
Location within India
అవంతిపురా రైల్వే స్టేషను Awantipora Railway Station is located in Jammu and Kashmir
అవంతిపురా రైల్వే స్టేషను Awantipora Railway Station
అవంతిపురా రైల్వే స్టేషను
Awantipora Railway Station
అవంతిపురా రైల్వే స్టేషను
Awantipora Railway Station (Jammu and Kashmir)

అవంతిపురా రైల్వే స్టేషను భారతీయ రైల్వే యొక్క ఉత్తర రైల్వే నెట్వర్క్ జోను లోని ఒక స్టేషను. ఇది పుల్వామా జిల్లా లోని అవంతిపొర యొక్క నోటిఫైడ్ ప్రాంతంలో ఉంది.[1] ఉత్తర రైల్వే జోన్ యొక్క పుల్వామా డివిజను యొక్క ప్రధాన కార్యాలయం ఇది.[2] ఇది పుల్వామా జిల్లా లోని నాలుగు స్టేషన్లలో ఒకటి. అలాగే కాకపోరా, పాంపోర్, పంచగాం ఇతర మూడు స్టేషన్లుగా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఈ స్టేషనును జమ్మూ-బారాముల్లా రైలు మార్గము మెగాప్రాజెక్ట్ లోని భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయతో పాటుగా మిగిలిన భారతీయ రైల్వే నెట్వర్క్‌తో అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.

స్టేషను రూపకల్పన

[మార్చు]

ఈ మెగా ప్రాజెక్టులో ప్రతి ఇతర స్టేషను మాదిరిగానే, ఈ స్టేషన్లో కూడా కాశ్మీరీ కలప నిర్మాణంతో, రాయల్ కోర్ట్ యొక్క ఉద్దేశించిన వాతావరణంతో ఇది స్టేషను యొక్క స్థానిక పరిసరాలతో పాటుగా పూర్తి చేయడానికి రూపొందించబడింది. బారాముల్లా రైల్వే స్టేషనులో ఎక్కువగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీల భాషలలో వ్రాయబడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అనంత్‌నాగ్ రైల్వే స్టేషను
  • శ్రీనగర్ రైల్వే స్టేషను

మూలాలు

[మార్చు]
  1. "Awantipora railway station". Wikimapia.
  2. "Railway Station Awantipora". Foursquare.