Jump to content

అల్లరి అమ్మాయిలు

వికీపీడియా నుండి
అల్లరి అమ్మాయిలు
(1972 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిల్మ్స్
భాష తెలుగు

అల్లరి అమ్మాయిలు 1972 ఆగస్టు 5న ఐ.యన్. మూర్తి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈస్టిండియా ఫిల్మ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రాఘవనాయుడు సంగీతాన్నందించాడు.[1] ఇది డబ్బింగ్ సినిమా.

నటవర్గం

[మార్చు]
  • జయశంకర్,
  • విజయగిరిజ,
  • కవిత,
  • షబ్న౦

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఐ.యన్. మూర్తి
  • సంగీతం:రాఘవనాయుడు
  • నిర్మాణ సంస్థ: ఈస్టిండియా ఫిల్మ్స్

మూలాలు

[మార్చు]
  1. "Allari Ammayilu (1972)". Indiancine.ma. Retrieved 2021-06-19.