అల్మాస్‌గూడ
స్వరూపం
అల్మాస్‌గూడ,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]
అల్మాస్‌గూడ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′51″N 78°30′33″E / 17.3141059°N 78.5092361°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | సరూర్‌నగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,356 |
- పురుషుల సంఖ్య | 3,249 |
- స్త్రీల సంఖ్య | 3,107 |
- గృహాల సంఖ్య | 1,490 |
పిన్ కోడ్Pin Code : 500079 | |
ఎస్.టి.డి కోడ్ 08415 |
గుణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా- మొత్తం 6, 356 - పురుషుల సంఖ్య 3, 249 - స్త్రీల సంఖ్య 3, 107 - గృహాల సంఖ్య 1, 490
సమీప గ్రామాలు
[మార్చు]ఇక్కడికి మీర్ పేట 3 కి.మీ. బడంగ్ పేట్ 3 కి.మీ,కుర్మల్ గూడ 4 కి.మి, నాదర్గుల్ 5 కి.మీ, రంగన్నగూడ 6 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Saroornagar/Almasguda