అలీ ఇమ్రాన్ జైదీ
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | అలీ ఇమ్రాన్ జైదీ |
పుట్టిన తేదీ | ఇస్లామాబాద్, పాకిస్తాన్ | 1994 సెప్టెంబరు 27
మూలం: Sportskeeda, 31 జనవరి 2023 |
అలీ ఇమ్రాన్ జైదీ (జననం 1994, సెప్టెంబరు 27) పాకిస్థానీ ప్రొఫెషనల్ ఆల్ రౌండర్ క్రికెటర్, వ్యాపారవేత్త.[1] కుడిచేతి బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి స్పిన్ బౌలర్ గా రాణించాడు.[2]
అలీ జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆడిన ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్.[3] పాకిస్తాన్ కస్టమ్స్ క్రికెట్ జట్టు[4] కెప్టెన్‌గా, సుయి సదరన్ గ్యాస్ కంపెనీ క్రికెట్ జట్టుగా క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించాడు.[5] నార్తర్న్ క్రికెట్ జట్టు తరపున పాట్రన్స్ ట్రోఫీ, పాకిస్తాన్ కప్, పాకిస్తాన్‌లో జరిగిన జాతీయ టీ20 కప్‌లలో కూడా ఆడాడు. 2022లో, యుఎఈలోని షార్జా టీ20 కప్‌లో ఎస్.జి.డి. క్లబ్ తరపున ఆడాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Essco defeated XI Star in Fazal Mehmood cricket". The Nation (Pakistan) (in ఇంగ్లీష్). 17 March 2019.
- ↑ "Ali Imran Zaidi | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. Pakistan Cricket Board.
- ↑ "Vital Five CC to compete in Malaysian T20 event". DAWN.COM (in ఇంగ్లీష్). 21 December 2017.
- ↑ "Pakistan Customs's cricket team profile on cricHQ". CricHQ (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-31. Retrieved 2024-04-14.
- ↑ "Ahmed blasts SSGC into Naya Nazimabad Cup semis". Dawn (in ఇంగ్లీష్). 31 May 2018.
- ↑ "SHARJAH RAMADAN T20 LEAGUE 2022, RJT vs SAC Match Schedule, Scores & Results | Cricket.com". www.cricket.com.[permanent dead link]
- ↑ "Cricket World | Latest cricket news, live scores and video". Cricket World. cricketworld.com.