అలియా సబూర్
Jump to navigation
Jump to search
అలియా సబూర్ | |
---|---|
జననం | న్యూయార్క్ | 1989 ఫిబ్రవరి 22
జాతీయత | అమెరికన్ |
రంగములు | మెటీరియల్స్ సైన్స్ |
వృత్తిసంస్థలు | కాన్కుక్ విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం, డ్రేక్సెల్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | సెల్‌కుక్ గుసెరీ |
అలియా సబూర్ (జననం: 1989 ఫిబ్రవరి 22) ఒక అమెరికన్ మెటీరియల్స్ శాస్త్రవేత్త, న్యాయవాది. ఈమె ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసర్ గా రికార్డు సృష్టించింది.[1]
ప్రారంభ జీవితం , విద్య
[మార్చు]సబూర్ న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ లో జన్మించింది. ఈమె తల్లి జూలీ సబూర్ 1995 వరకు న్యూస్ 12 లాంగ్ ఐల్యాండ్ రిపోర్టర్‌గా పనిచేసింది.[2] ఆమె 1980 లో మహమ్మద్ సబూర్ అనే ఒక పాకిస్తానీయుని పెళ్ళి చేసుకుంది. వీరికి అలియా 1989 ఫిబ్రవరి 22 న జన్మించింది. ఈమె 9 సంవత్సరాల వయసులో టే క్వాన్ డోలో బ్లాక్ బెల్ట్ అందుకుంది.[3] ఈమె 2006 లో డ్రెక్స్ల్ విశ్వవిద్యాలయము నుంచి ఎం.ఎస్ పట్టాను అందుకుంది. అలియా డ్రెక్స్ల్ యూనివర్సిటీ నుండి 2007 డీన్ ఫెలోషిప్ గ్రహీత.[4]
మూలాలు
[మార్చు]- ↑ Youngest Professor - Guinness World Records
- ↑ Newsday Long Island - March 9, 1999 - Real Genius: 10-year-old Alia Sabur of Northport tests 'off the IQ scale'[permanent dead link]
- ↑ Winerip, Michael (2003-01-22). "Reading at 8 Months? That Was Just the Start". The New York Times. Retrieved 2009-05-08.
- ↑ "MSE Well Represented at Honors Day Ceremony". Archived from the original on 2013-01-19. Retrieved 2013-05-23.